రాధిక గారూ
ధన్యవాదాలు.మీకూ నాలాగే అద్భుతమైన నేస్తం వున్నారని రాసారు.చాలా సంతోషమైంది చదివి.
నాకూ మీలాంటి అభిరుచులే వున్నందుకుకు ఆశ్చర్యంగా వుంది.
బహుశా అది మన గోదావరి ప్రభావమెమో.ఇంతకు ముందు మీ స్నేహమా బ్లాగ్ చదివి మీకు మైల్ కూడా ఇచ్చాను.మీ పరిచయం ఇలా కలిగినందుకు బోలెడంత ఆనoదంతో

సత్యవతి

Comments

radhika said…
సత్యవతిగారూ మొదట మీ కవిత లు చదవగానే నన్ను నేను ఆ కవితల్లో చూసుకున్నాను.నన్ను చూసి రాసారేమో అని కూడా అనుకున్నాను.బ్లాగ్ ద్వారా మిమ్మలిని కలవడం చాలా ఆనందం గా వుంది.అన్నట్టు మీ మెయిల్ నాకు రాలేదండి.మళ్ళాఒక్క సారి పంపించరూ?