Posts

Showing posts from May, 2010

రుచిక కేసు - రేపుతున్న ప్రశ్నలు

Tue, May 25 07:19 PM (yahoo news)
Chandigarh, May 25 (IANS) Anand Prakash, the main complainant in the Ruchika Girhotra molestation case, Tuesday said he may move higher courts for sentencing disgraced former Haryana police chief S.P.S. Rathore to two-year jail instead of 18 months.

A local court here Tuesday enhanced the jail sentence of Rathore in the nearly 20-year-old molestation case from six months to 18 months and ordered his arrest by the Central Bureau of Investigation (CBI).

'I am very happy that the court has enhanced the sentence but at the same time there is some disappointment in my heart as court can also award him the maximum punishment of two years for molesting Ruchika,' Prakash, the main complainant in this case, told IANS.

'Our fight is still on and we will go to high court and even the Supreme Court seeking maximum jail sentence in this case. We will discuss this issue with our lawyers in the coming days,' he said.

The order of the court came after…

అభివృద్ధికి ఆవలి వైపు

కొండవీటి సత్యవతి
”సతీష్‌!”
పరధ్యానంగా నడుస్తున్న నేను ఠక్కున ఆగిపోయాను.
ఆమె వేపు పరిశీలనగా చూసాను. చెట్టు నీడలో నిలుచుని వుంది. స్పష్టంగా కనబడడం లేదు.
”ఎవరు మీరు?”
” మళ్ళీ ఒకసారి చూడు” అంటూ వెలుతురులోకి వచ్చింది.
”చంద్రకళా! నువ్వా?
”హమ్మయ్య! గుర్తు పట్ట్టావా? నువ్వ లాగే వున్నావ్‌.”
”నువ్వు చాలా మారిపోయావ్‌? ఏమైంది?”
”ఏం చెప్పమంటావ్‌?”
”శంషాబాద్‌ నుంచి ఇక్కడికెందు కొచ్చావ్‌?”
”ఇప్పుడక్కడేమీ లేదు.”
”మీ ఇల్లుందిగా.కొండలదగ్గర”
”ఇపుడు ఆ ఇల్లు లేదు”
”ఏమైంది అమ్మేసారా?”
””కూల్చేసారు”
”కూల్చేసారా? ఎవరు?”
”అక్కడ ఎయిర్‌పోర్ట్‌ వచ్చిందిగా”
”అయితే! కాంపన్‌సేషన్‌ వచ్చుంటుం దిగా. ఎయిర్‌పోర్ట్‌ మీ ఇంటిదాకా వచ్చిందా?”
”ఆ..వచ్చింది.కోట్లోచ్చాయి ఇంటికి, పొలానికి”
”మరి??”
”ఆ డబ్బు తీసుకుని మా ఆయన పారిపోయాడు.”
”పద ఇంటికెళదాం. ఇంటికెళ్ళి మాట్లా డుకుందాం”. చంద్రకళ ఏం మాట్లాడకుండా కార్లో కూర్చుంది.
***
సరిగ్గా పదేళ్ళయింది చంద్రకళని చూసి. నేను నా చదువు పూర్తవ్వగానే యు.ఎస్‌ వెళ్ళిపోయాను. మంచి ఉద్యోగం చేస్తూ చాలా సంపాదించాను. ఇండియాకి తిరిగొచ్చి ఆరు నెలలవుతోంది. అక్కడ సంపాదించిన సొమ్ముని ఏ బిజినెస్‌లో పెట్టాలా, ఎలా దాన్ని రెట్టింపు చ…