Posts
Showing posts from January, 2008
- Get link
- Other Apps
ఆకుపచ్చ లోయల్లో, ఆనందపు హేలల్లో ఉద్విగ్నంగా, ఉత్సాహంగా సాగిన రచయిత్రుల సాహితీ యాత్ర
భూమిక జనవరి 2008
కొండవీటి సత్యవతి
పాపికొండల ప్రయాణం తొలి ప్రణయంలా తీపిగుర్తుల్ని గుండెల్లో నింపడంతోను, ఆ గుర్తుల్ని అందమైన
అనుభవాలుగా మలిచి అందరితో పంచుకోవడంతోను మా రెండో ప్రయణానికి అనూహ్యమైన స్పందన వచ్చింది.
ముప్ఫైమంది రచయిత్రులు ట్రిప్‌కి సై అన్నారు. ఆలస్యమెందుకని అందరికీ రిజర్వేషన్లు కూడా చేయించేసాం.
వెళుతున్నది నెల్లూరు ప్రాంతానికి కాబట్టి అక్కడి రచయిత్రులు మొత్తం బాధ్యత తీసుకుంటారని మొదట్లో నేను
భావించాను. కానీ ఒక్క ప్రతిమ తప్ప నెల్లూరు నుంచి ఎవరూ ముందుకు రాకపోవడంతో మళ్ళీ నేనే బాధ్యత
తీసుకోవలసి వచ్చింది. నిజానికి ఈసారి నేను ఎలాంటి బాధ్యతా తీసుకోకుండా హాయిగా ఎంజాయ్
చేద్దామనుకున్నాను. కానీ అలా కుదరలేదు. అలాగని అంతా నేనొక్కదానినే చేసేసానంటే అది
అబద్ధమౌతుంది. నాయుడుపేట నుంచి ప్రతిమ, తిరుపతి నుంచి విష్ణుప్రియ బోలెడంత చేసారు. మొత్తానికి
ముగ్గురం కలిసి ఈ ట్రిప్‌ని బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసాం. అపురూపమైన ప్రదేశాలని సందర్శించగలిగాం.
22న చార్మినార్‌లో మా ప్రయాణం మొదలైంది. నాంపల్లి స్టేషన్ మా హడావుడితో
…