చట్టాలూ – సహాయ సంస్థలూ… మనం
మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినం అభినందనలు. ‘హేపీ న్యూఇయర్’ లాగా ‘హేపీ ఉమన్స్ డే’ ఒక గ్రీటింగ్‌లాగా పడికట్టు పదంగా మారిపోయింది. ఎన్నో సవాళ్ళ మధ్య, హింసాయుత పరిస్థితుల్లో, మతమౌఢ్యపు అంధకారంలో నిత్య పోరాటం సల్పుతున్న ఆధునిక మహిళకు అరుణారుణ అభివందనాలు అభినందనలు. మత అసహనం తోడేళ్ళ గుంపులాగా వెంటాడుతున్న ఈనాటి నేపధ్యంలో స్త్రీల రక్షణ కోసం ఎన్నో చట్టాలున్నప్పటికీ అమలుకు నోచుకోని వైనం మనం చూస్తున్నాం. మహిళలపై పురుషుడు చేసే సర్వ దౌర్జన్యాలకి, హింసలకి, అత్యాచారాలకి తీవ్రమైన శిక్షలు విధించే అవకాశమున్న చట్టాలు వరుసగా బారులు తీరి వున్నాయి. స్త్రీల ఉద్యమం అడిగిన చట్టం, అడగని చట్టం అన్నింటిని ప్రభుత్వాలు చేసాయి. తీవ్రమైన శిక్షలూ ప్రతిపాదించాయి. అయినప్పటికీ ప్రతిక్షణం దేశంలో ఏదో ఒక మూల ఎవరో ఒక మహిళ, బాలిక దారుణ హింసకి గురౌతూనే వుంది. చట్టం తన పనితాను చేయకపోవడం వల్ల, పోలీసులు లా అండ్ ఆర్డర్ మాత్రమే తమ బాధ్యతగా భావించడం వల్ల, జనాభాలో సగభాగమున్న మహిళల మీద జరుగుతున్న హింసని నివారించాల్సిన, అడుకట్టవేయాల్సిన అంశంగా భావించకపోవడం వల్ల ప్రభుత్వాలు చేసిన సర్వచట్టాలూ బూడిదలో ప…