Posts

Showing posts from 2013

నిన్నటి ఆంధ్రజ్యోతి నవ్య లో మా ఊరి గురించి నా తీపి గుర్తులు.

నేనూ..... నా లైఫ్ లైన్ మా సీతారామపురం

నిన్నటి ఆంధ్రజ్యోతి నవ్య లో మా ఊరి గురించి నా తీపి గుర్తులు.
నిన్నంతా నేను గీత, అన్నవరం,తలుపులమ్మ లోవ,దానవాయి పేట బీచ్,పంపానది చుట్టూ చక్కర్లేస్తున్నాను.అప్పుడు ఈ ఆర్టికల్ వచ్చిందని వందలాదిగా ఫోన్స్.మీరూ చదివేస్తే ఓ పనైపోతుంది.

http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHY/2013/12/08/ArticleHtmls/08122013101015.shtml?Mode=1

కలనేత కబుర్ల కలబోత.... కమనీయానుభవాల కలగూరగంప

Image
"అల"జడులునాకవిత్వం నేను రాస్తున్న కవిత్వం పేరు 'అల 'జడులు
ఇవి నా గుండెల్లో అలజడుల ఆనవాళ్ళు

జీవితంకట్టుకొయ్యకుకట్టేసినట్టుఅనిపించిందంటే
కనబడనికట్లనువిప్పుకోవడంమొదలెట్టాల్సిందే!!
  ***
ఎవ్వరూఆపకపోయినానీదారుల్లోనువ్వెళ్ళలేకపోతున్నావంటే
నీమార్గమేదోనీకింకాస్పష్టమవ్వనట్టే !!!
***
సంబంధంలోనులేనిబానిసత్వం
భార్యాభర్తలసంబంధంలోఎందుకుందోఎప్పటికి