నిన్న రాత్రి పూసిన బ్రహ్మ కమలం ఇదిగో

నిన్న రాత్రి పూసిన బ్రహ్మ కమలం ఇదిగో.

Comments

chalaa...challa............bagunnayandi.
durgeswara said…
ఈ అద్భుతకమలం మా అమ్మ పదకమలములపై వాలిన ఇంకెంత అద్భుతంగా ఉండేదో !
sunita said…
adbhutamaina andam.
emandoy ......!naku aa puvvu ivvaroooo plzzz. :-)
nijam ga mee kalle camera anukovalemo !!!
భావన said…
చాలా బాగుందండి. ఆ రేకల సున్నితత్వం కింద రేకు ల లోని మెరుపు ఎంత బాగున్నాయో. చాలా చాలా బాగుంది.
సౌమ్య said…
అబ్బ మీరిలా రోజుకో ఫొటో పెట్టి ఊరించేస్తున్నారు. ఇవి ఎక్కడ దొరుకుతాయండి? వీటికి ఇంగ్లీషులో పేరు అంటే శాస్త్రీయ నామం ఏమైనా ఉందా? వీటిని నేను ఇంట్లో పెంచేదెలా?
Satyavati said…
చూసారా బ్రహ్మకమలం ఎంత సంతోషాన్ని ఆయాచితంగా పంచుతుందో!
మీ అందరికి తలొక పువ్వూ ఇచ్చేయాలన్నంత ఉద్వేగం కలుగుతోంది.
కానీ ఇంత సౌందర్యం వెదజల్లే పువ్వు ఆయుష్సు కొన్ని గంటలు మాత్రమే.
పన్నెండు ఒంటిగంటమధ్య మొత్తం విచ్చుకుని ఘాటైన వాసనలు విరజిమ్ముతూ ముడుచుకోవడం మొదలౌతుంది.ఉదయం లేచి చూస్తే తోటకూర కాడలా వేలాడిపొతుంది.
ఈ చెట్టుని నేను గౌహతి నుండి తెచ్చాను.
సుజాత గారు చెప్పినట్టు,రణపాల ఆకులా చిన్న ఆకు పాతితే బతికిపోతుంది.
మొన్ననే జ్యోతి గారు మా ఆఫీసుకి వస్తే ఒక మొక్క ఇచ్చాను.
దాదాపు ఓ యాభై మందికి నేను ఈ మొక్క ఇచ్చాను.
ఎవరికైనా కావాలంటే చెప్పండి.
భూమిక అఫీసులో ఉంచుతాను తీసుకోవచ్చు.
మాలా గారు ముందు మీకే.
సౌమ్య,సావిరహే,మధురవాణి,భావన,
ఎప్పుడు వస్తారో చెబితే తెస్తాను.
భూమిక అఫీసు బాగలింగంపల్లి వాటర్ టాంకు దగ్గరుంది.
ఉష said…
ఎంత చూసినా తనివి తీరనట్లే. పోయినేడూ మీ బ్లాగులోనే ఈ పువ్వు చూసినట్లు గుర్తు. ఇక్కడ ఒకరు కెనడా నుంచి తెచ్చుకున్నారు. నేనూ ప్రయత్నిస్తున్నాను.
This comment has been removed by the author.
సత్యవతి గారు ,
ముందు నాకే నన్నారు . చాలా చాలా థాంక్స్ అండి . వచ్చేవారము వచ్చి తీసుకుంటాను . కుండీ కొన్నాను కాని ఇంకా రెడీ చేయలేదు . సుజాత గారిచ్చినది పారేసుకున్నాను . అందుకే ఈ సారి కుండీ తయారు చేసుకొని తీసుకెలుతాను . చాలా థాంక్స్ అండి .
సత్యవతి గారు ,
రేపు ( 15 ) మీ ఆఫిస్ కు వచ్చి మొక్క తీసుకోవచ్చా ?
Satyavati said…
sorry Mala garu ninna mail check cheyyaledu. Ippude choosaanu (15th 9am)
ee roju bayata tirige pani undi.
16th Friday after lunch vastara??
please call 18004252908 helplineNO.They will give my mobile No.
sunil srinivas said…
namste,
satyavati garu. naa peru sunil srinivas . from hyderabad. maa intlo kuda brahma kamalam mokka okati vundi.
Santosh said…
Madam,

Can you Please give us Bhrama kamalam.

Please let me know how to reach you.
Satyavati said…
Mr santosh
give me your email ID.
I will mail you the details

satyavati
Santosh said…
Madam,
My mail id is pshepherdk@gmail.com

Thanks
sridevi said…
This comment has been removed by the author.