Wednesday, May 16, 2012

పొగడపూలను చూపించమని అడిగిన మితృల కోసం


కొత్త సంవత్సర శుభాకాంక్షలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మితృలందరికోసం నేను తయారుచేసిన పొగడపూల గుచ్చం.
పొగడపూల వెనకున్నది ఓ చెట్టుకి పూసిన పువ్వు.వుడ్ రోజ్ లా సహజమైన పువ్వు.
దానికి నేను పొగడపూలను అతికిస్తే ఇంత అందమైన పుష్ప గుచ్చం తయారైంది.
సృజనాత్మక దృష్టి ఉండాలే గాని ప్రకృతి మనకెన్నో అద్భుతాలను అందిస్తుంది.

5 comments:

కిరణ్ said...

ఇందులో అద్భుతం ఏముంది ? మీరెక్కువ ఊహించుకుంటున్నారు.. అవన్నీ ఒకే పువ్వు లా ఉంట్ ఎ.. అద్భుతం.. ఒకటే పువ్వు చూపినా అద్భుతం.. కానీ మీరు అన్ని పూలను తెంపారు.. వాటిని నరికారు..

జ్ఞాన ప్రసూన said...

satyavati gaaru pgadapoola guchcham baagundandee!naaku pogadapoolante chaalaa makkuva.chinnappudu gopalaswami devaalayamlo roju erukonedaanni. ee poolakunna sannati parimalam epolaki ledanipistundi. vadilinaa vaasanalu vedajallutoo vuntaayi pogadalu.

Anonymous said...

Good one

Unknown said...

Looking good. :)

maa godavari said...

కిరణ్ మహాశయా!!!!
నేను పొగడ పూలను తెంపలేదు,నరకలేదు.
పొద్దున లేచి చూస్తే కిందపడుంటాయి. వాటినే ఏరతాను.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...