ఈ కేక్టస్ కి వొళ్ళంతా ముళ్ళేఈ కేక్టస్ కి వొళ్ళంతా ముళ్ళే
కళ్ళని కట్టిపడేసే ఈ పువ్వేంటో 
కరకుదనంలోంచి అపుడపుడూ కరుణ జారినట్టు
బురదలోంచి కమలం పుట్టినట్టు.

Comments

రసజ్ఞ said…
నిజమేనండీ!చాలా కాక్టస్ పూలు బాగుంటాయి.