చలం గారి గొంతు వినాలనుందా?? ఆలస్యం దేనికి? వినేయండి.

Comments

Anonymous said…
చాలా చాలా సంతోషం గా వుంది. మీకు థాంక్స్
Anonymous said…
చాలా చాలా సంతోషం గా వుంది. మీకు థాంక్స్
సత్యవతిగార్కి,నమస్కారములు. ఎంత మంచి పని. చలం గారి స్వరము, ఆస్వరములో పరివేదన,నిజాయితి,అసహాయిత ఎన్ని విషయాలు.లొకము తీరు,లొక స్వభావము,ఈ ప్రపంచపుతీరు పై బాధ ఒక్కటి కాదు అనేక విషయాలు వారి స్వరములో వినటము నావరకు ఒక వరము. ఇలాంటి మాటలు మరొక్కసారి మరొక్కసారి విని మన మనస్సులొ వున్న కల్మషాలను కడుగుకొవాలి. కానీ చలము గారి స్వరములో వున్న నిజాయతి మాత్రము ఎన్నదగినది.

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం