కొత్త సంవత్సరం

బుల్లి రావి మొక్క
వొళ్ళంతా వొలకబోసుకున్న రంగులు
ఒకే మొక్కకి ఎన్ని రంగులున్న ఆకులో
మనిషి జీవితం కూడా ఒక్కటే
ఎన్నెన్ని రంగుల కలలు
ఎన్నెన్ని వైవిధ్యాల అలలు
భిన్నత్వం బహు సుందరం
ఏకధృవం  ఎంత బోరో కదా!!!!
కొత్త సంవత్సరం
కొత్త రంగుల్ని మీ జీవితం లో నింపాలని
మనసారా కోరుకుంటూ...


Comments

Anonymous said…
బ్లాగుల్లో బీడీలు, చుట్టలు, సీగరెట్లు అమ్ముకునే ఎదవలు కూడా బయల్దేరారన్న మాట! స్మీ ఎంత మారిపోయింది లోకం!!