ప్రియమైన మా ఊరు వెళ్ళి ఈ రోజే వచ్చాను.


                                                                              మా ఇల్లు
                                                                           మా ఇంటి ఆవరణ
                                                                                   మా ఊరు
ప్రియమైన మా ఊరు సీతారామపురం వెళ్ళి ఈ రోజే వచ్చాను.

హాయిగా ఓ నాలుగు రోజులు
 మా గోదావరి గట్లెంబడి,
కోనసీమ కొబ్బరి చెట్లెంబడి,
పేరుపాలెం బీచెంబడి,
మా ఊరి సరుగుడు తోటలెంబడి,
ఆరాంగా తిరిగి
అలుపు సొలుపు మర్చిపోయి
పొద్దున్నే రైలు దిగి
జనారణ్యంలోకి వచ్చి పడ్డాను.

Comments

సుజాత said…
అసలు ఆ ఇల్లు వదిలి ఎలా రాబుద్ధి వేసింది మీకు?
భలే ఉందండీ, ఇల్లూ, పరిసరాలూనూ...నాలుగురోజులకే వచ్చేశారా ఆ జనారణ్యానికి?
sarma said…
అయ్యో! చెప్పేరు కాదు, మీది పేరుపాలెంటండీ. దాని అందమే వేరు.
ఇల్లు చాలా బాగుందండి..ఎక్కడో చూసాను..మాది పేరుపాలెమండి..:)

Popular posts from this blog

అమ్మ...అమెరికా

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అశోకం