Sunday, January 31, 2010
మా అమ్మ పేరు మీద నిన్న అంతర్వేది లో అయిదు వేల మందికి భోజనం పెట్టాము.
మా అమ్మ పేరు మీద నిన్న అంతర్వేది లో అయిదు వేల మందికి భోజనం పెట్టాము.
నేను ఈ సందర్భాన్ని భూమిక హెల్ప్ లేయిన్ నంబర్ని ప్రచారం చెయ్యడానికి చక్కగా ఉపయోగించాను.
దురదృష్తవసాత్తు నిన్న గోదావరిలో పడవ ప్రమాదం జరిగింది.అప్పుడు నేను అక్కడే ఉన్నాను.
చాలా మంది జనం రావడం వల్ల ఆ పడవలో ఎక్కువమంది ఎక్కారు.సాధారణంగా మా గోదావరి లో పడవ ప్రమాదాలు జరగడం చాలా తక్కువ. సముద్రంలో పున్నమి స్నానం చెయ్యడానికి ఒచ్చి ప్రమాదం లో మరణించడం చాలా బాధాకరం.
నిన్న రాత్రి పున్నమి చంద్రుడుని చూసి తీరాల్సిందే.
బాధిత స్త్రీలని చేరడానికి,భూమిక హెల్ప్ లేయిన్ నంబర్ని ప్రచారం చెయ్యడానికి ఇల్లాంటి సందర్భాల్ని ఉపయోగించుకోవాలని నేను చాలా గట్టిగా భావిస్తున్నాను.
Subscribe to:
Post Comments (Atom)
తర్పణాలు త్రిశంకు స్వర్గాలు
తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...
-
అక్టోబరు 20 యావత్ భారతదేశంలోని మహిళల్ని గాయపర్చిన దినం. కించపరిచిన, అవమానపరిచిన దినంగా ఈ కంఠంలో ప్రాణం వున్నంతకాలం గుర్తుండిపోతుంది. ఎవరో ...
-
When I look back into my past I can not but wonder at the changes that occurred in my life. Where have I started my journey and where have I...
6 comments:
చాలా మంచిపని చేసారు.పడవ సంఘటన దురదృష్టకరం.
అన్ని దానాల్లో అన్న దానం గొప్పది. చాలా గొప్ప పని చేశారు.
చాలా మంచి పని చేసారు. ఈ 5 వేల మందిలొ ఒకరికి ఐనా మళ్లీ ఆకలి వేస్తీ ఏమి చేస్తారు? 5 వేల మంది ఆకలి మళ్లీ మళ్లీ తీర్చలెము కాని కనిసం ఒక 5 మంది కి ఏదైనా ఒక జీవన ఉపాధి చూపిస్తే ఇంకా బగుంటుందెమో? కాని ఎదైనా ఒక పని చెయ్యాలి అన్న మీ ఆలోచన కి నా Hats off!!
very good work
Great job!
Post a Comment