ఈ రోజు నేను కర్నూల్ లోని మా సెనగ సేను చూడడానికి వచ్చానోచ్!
ఈ రోజు నేను కర్నూల్ లోని మా సెనగ సేను చూడడానికి వచ్చానోచ్.
ఒక చోట పచ్చగా ఒక చోట బంగారు రంగులో మెరిసిపోతూ మా సెనగ చేను
గోధూళి వేళ, సూర్యుడు పడమటి దిక్కున,కొండ వెనక కనుమరుగవతున్న వేళ
సెనగ చేలో,పక్షుల పాటలకి కువ కువ లాడుతూ నేను
మొక్క జొన్న కంకులు ఫైరగాలికి తలలూపుతుంటే
పారవశ్యంలో మునిగి సర్వం మరచిన నేను
భాగ్యనగర శబ్ద కాలుష్యానికి దూరంగా
బంగారు సెనగాచేలో బహు సంతోషంగా నేను
నేను చెప్పేది అబద్ధమనుకుంటే ఈ చాయా చిత్రాలు చూడండోచ్!

Comments

blogubevars :) said…
nice photos

For more details regarding attack on Star Comedian Brahmanandam log on to the following link:
http://blogubevars.blogspot.com/2009/12/3.html
పవన్ said…
పోటోలు చాలా బాగున్నాయి
మాది కుడా కర్నులు దగ్గర ఏదురుగుంట అండి
గోదావరి, తుంగభద్ర కలిసారన్నమాట
శెనగచేను బాగుంది.మేమోవారంలో పెరకబోతున్నాం.
Kalpana Rentala said…
సత్యా, ఫోటోలు బావున్నాయి. నువ్వు నిలబడ్డ చోటు కేవలం శబ్ద కాలుష్యానికే కాదు, భావ కాలుష్యానికి కూడా దూరం గా వుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Anonymous said…
You are Lucky!!!
జయ said…
మీ చేలు బాగుందండి. అయితే ఇప్పుడు కర్నూల్ లో పరిస్తితులు చాలా మెరుగైనట్లే ఉందండి. పంట పొలాలతొ కర్నూల్ చూస్తుంటే ఆనందంగా ఉంది. మీకు అభినందనలు. మీ భూమిక నేను చూస్తూనే ఉంటాను.

Popular posts from this blog

అమ్మ...అమెరికా

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అశోకం