ఈ రోజు ఉదయమే లేచి కెమేరా భుజానికి తగిలించి మా ఇంటి చుట్టూ తిరుగుతూ తీసినచాయాచిత్రాలివి.


ఇదిగిదిగో ఈ మొక్క చూడండి దీన్ని నా ప్రియనేస్తం గీత నాకు బహుమతిగా పదేళ్ళ క్రితం ఇచ్చింది.మా స్నేహం లాగానే అది దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతోంది.

Comments

జయ said…
మీ ఇంటి చుట్టూ తోట మొత్తం చాలా బాగుందండి. ఒదిలేసి వెళ్ళిపోతాం అని తెలిసి కూడా కన్న బిడ్డల్లాగా ఈ మొక్కల్ని పెంచుతున్నారు. వెళ్ళాల్సి ఒస్తే, మరి బాధపడకండేం! వీటివే చిన్న మొక్కలు తీసుకెళ్ళి వెరే చోట మళ్ళీ పెద్ద తోట తయారు చేయండి. చక్కటి మానసిక తృప్తినిస్తుంది.
durgeswara said…
మీరు ఒక్కచిత్రమె తీసి చిత్రాలంటారేమి? మిగతావి కూడా చూపకపోయారా? బాగుంది మీ తోట.