తలకోన జలపాతంలో జలకాలాడాకా ఆ అడవిలో ఎత్తైన చెట్లకి కట్టిన వంతెన మీద చిందేసినప్పటి చిత్రం
7 comments:
మీ
said...
మీ పని ఇదేనా ?... మంచిగుంది.. ఇట్లైతే మేం కూడ షురూ చేస్తం పురుష్, పురుష వాద సంఘం. నేనేమంటానంటే... మీ బ్లాగులో మీ ప్రోగ్రెస్ పెడితే బాగుంటది కని.. మొత్తం ఇవే పెడితె ఎట్ల..
మీ గారూ మీ పేరేంటో?? నాకు ఇదేపని కాదండీ. నేను చేసే పనుల మధ్య ఇదే నా రిలాక్షేషన్. నేను భూమిక పత్రిక నడుపుతున్నాను.ఇది మాస పత్రిక కాబట్టి నేను చాలా బిజిగా ఉంటాను. అలాగే సమస్యల్లో ఉన్న స్త్రీల కోసం భూమిక హెల్ప్ లైన్ నడుపుతున్నాను. ప్రతి రోజూ ఎన్నో సీరియస్ కేసుల్ని వినడం,పరిష్కరించడం వారికి సలహా సమాచారం ఇవ్వడం చేస్తుంటాను. అంతే కాదు పోలీసులకి,న్యాయమూర్తులకి,మహిళ సంఘాల వారి కి జెండర్ అవగాహన మీద శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను. ఇంకా చాలా చాలా చేస్తూంటాను. నేను రచయితని కాబట్టి టైం దొరికితే కధలు రాస్తుంటాను. ఇన్ని రకాల పనుల్ని చెయ్యగలగడానికి కారణం ఒక్కటే. నా స్నేహితులు,నేను చేసే ప్రయాణాలు. బైదిబై నాకు 58 ఏళ్ళండీ.
నా ప్రశ్న సహేతుకం అనిపిస్తే నా పేరు అప్రస్తుతం. న్యాయమూర్తి కి న్యాయవాదికి తేడా మరిచారా ?... న్యాయ మూర్తులకే శిక్షణ ఇచ్చారా ?.. మొన్న పాటశాల అన్నారు.. చూస్తుంటే మీలో క్రమశిక్షణ సడలుతున్నట్టుంది.. ఒకసారి రీఫ్రెష్ చేసుకోండి..
మీరు పెడుతున్న ఫోటోలు అచ్చం నా టేస్ట్ లాగానే ఉన్నాయి.. అందుకని.. ఉట్టి ఫోటోలు మాత్రమే కాదు.. మీ కార్యక్రమాలల్లో విశిస్టమైన సంఘటనలని కూడా వివరించగలరు.. అదేంటో.. ఎదుటి వారు ఎంత పెద్ద వారైనా నేను కాజువల్ గా మాట్లాడుతుంటా.. తప్పు తీసుకోకండి.. ఇక నా పేరు కిరణ్
కిరణ్ గారూ నేను పాటశాల అచ్చు తప్పు అని అప్పుడే రాసాను. మీరు చెప్పాకా మార్చాను కూడా. నాలో ఎలాంటి క్రమశిక్ల్షణా లోపం లేదండి. న్యాయవాదులకి కాదండీ న్యాయమూర్తులకే జుడీషియల్ అకాడమీ లోనే జెండర్ అవగాహనా శిక్షణ ఇస్తున్నాం.
నిజంగా ..? ఐతే వాళ్ళు జడ్జ్ లు ఎలా అయ్యారు... న్యాయం పాటించని వారు న్యాయం ఎలా చేస్తారు ?... మీరేమైనా.. కొన్ని సంఘటనలు చెప్పగలరా... జడ్జ్ లు లింగ వివక్ష/భేదం చూపిన తీరు గురించి ... నమ్మలేకున్నా...
7 comments:
మీ పని ఇదేనా ?... మంచిగుంది.. ఇట్లైతే మేం కూడ షురూ చేస్తం పురుష్, పురుష వాద సంఘం. నేనేమంటానంటే... మీ బ్లాగులో మీ ప్రోగ్రెస్ పెడితే బాగుంటది కని.. మొత్తం ఇవే పెడితె ఎట్ల..
మీ గారూ
మీ పేరేంటో??
నాకు ఇదేపని కాదండీ.
నేను చేసే పనుల మధ్య ఇదే నా రిలాక్షేషన్.
నేను భూమిక పత్రిక నడుపుతున్నాను.ఇది మాస పత్రిక కాబట్టి నేను చాలా బిజిగా ఉంటాను.
అలాగే సమస్యల్లో ఉన్న స్త్రీల కోసం భూమిక హెల్ప్ లైన్ నడుపుతున్నాను.
ప్రతి రోజూ ఎన్నో సీరియస్ కేసుల్ని వినడం,పరిష్కరించడం వారికి సలహా సమాచారం ఇవ్వడం చేస్తుంటాను.
అంతే కాదు పోలీసులకి,న్యాయమూర్తులకి,మహిళ సంఘాల వారి కి జెండర్ అవగాహన మీద శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను.
ఇంకా చాలా చాలా చేస్తూంటాను.
నేను రచయితని కాబట్టి టైం దొరికితే కధలు రాస్తుంటాను.
ఇన్ని రకాల పనుల్ని చెయ్యగలగడానికి కారణం ఒక్కటే.
నా స్నేహితులు,నేను చేసే ప్రయాణాలు.
బైదిబై నాకు 58 ఏళ్ళండీ.
నా ప్రశ్న సహేతుకం అనిపిస్తే నా పేరు అప్రస్తుతం. న్యాయమూర్తి కి న్యాయవాదికి తేడా మరిచారా ?... న్యాయ మూర్తులకే శిక్షణ ఇచ్చారా ?.. మొన్న పాటశాల అన్నారు.. చూస్తుంటే మీలో క్రమశిక్షణ సడలుతున్నట్టుంది.. ఒకసారి రీఫ్రెష్ చేసుకోండి..
మీరు పెడుతున్న ఫోటోలు అచ్చం నా టేస్ట్ లాగానే ఉన్నాయి.. అందుకని.. ఉట్టి ఫోటోలు మాత్రమే కాదు.. మీ కార్యక్రమాలల్లో విశిస్టమైన సంఘటనలని కూడా వివరించగలరు..
అదేంటో.. ఎదుటి వారు ఎంత పెద్ద వారైనా నేను కాజువల్ గా మాట్లాడుతుంటా.. తప్పు తీసుకోకండి.. ఇక నా పేరు కిరణ్
కిరణ్ గారూ
నేను పాటశాల అచ్చు తప్పు అని అప్పుడే రాసాను. మీరు చెప్పాకా మార్చాను కూడా. నాలో ఎలాంటి క్రమశిక్ల్షణా లోపం లేదండి.
న్యాయవాదులకి కాదండీ న్యాయమూర్తులకే జుడీషియల్ అకాడమీ లోనే జెండర్ అవగాహనా శిక్షణ ఇస్తున్నాం.
న్యాయ మూర్తులు కూడా లింగ భేదం చూపిస్తారా ?
అహా!!! ఏమి అమాయకత్వం???
న్యాయమూర్తులు కూడా ఈ అసమ సమాజపు తానులో ముక్కలే మితృమా!!!
నిజంగా ..? ఐతే వాళ్ళు జడ్జ్ లు ఎలా అయ్యారు... న్యాయం పాటించని వారు న్యాయం ఎలా చేస్తారు ?... మీరేమైనా.. కొన్ని సంఘటనలు చెప్పగలరా... జడ్జ్ లు లింగ వివక్ష/భేదం చూపిన తీరు గురించి ... నమ్మలేకున్నా...
Post a Comment