ఈ ఆడపిల్లల్ని చూస్తే ఎంత ముచ్చటేసిందో!!!


నిన్న నేను నా ఫ్రెండ్ గీత కలసి పాలమాకుల లో ఉన్న కస్తూరిబా గాంధి బాలికల పాఠశాల సందర్శించాము.
నాలుగు గంటలు వాళ్ళతో గడిపాము. ఎన్నో అంశాలను వాళ్ళతో చర్చించాము.
వాళ్ళంతా గిరిజన బాలికలు.చక్కగా చదువుకుంటున్నారు.
మేము మాట్లాడిన పిల్లలు పదో తరగతి చదువుతున్నారు.
ఆడపిల్లల్ని ఇలా రెసిడెన్సియల్  స్కూళ్ళల్లో ఉంచి ప్రభుత్వం చదివిస్తే ఎంత బావుంటుంది అనిపించింది వాళ్ళ మాటలు విన్నాక.

Comments

Anonymous said…
very nice naaku muchhatesindi..
Anonymous said…
మీరు చేసిన పనికి నా అభినందనలు. ఇటువంటివి మరింతమందికి స్ఫూర్తినివ్వాలి..ఇతరులకోసం ఏదైనా చేసేలా చెయ్యాలి.

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం