Friday, October 21, 2011

ఈ గ్రామీణ స్త్రీలు అద్భుతమైన సోషల్ వర్కర్స్

ఈ ఫోటో లో ఉన్న దాదాపు వంద మంది మహిళలకు నేను రెండు రోజులుగా ట్రైనింగ్ ఇస్తున్నాను.
ఈ రోజు సాయంత్రం శిక్షణ ముగిసిన సందర్భంగా తీసిన గ్రూప్ ఫోటో ఇది.
వీరంతా కస్తూరిబా గాంధి బాలికల  రెసిడెన్సియల్  పాఠశాలకి వారానికి ఒక సారి వెళ్ళి ఆ బాలికల బాగోగులు, వారేమైనా సమస్యల్ని
ఎదుర్కొంటున్నరా అని విచారిస్తారు.వారికి కౌన్సిలింగ్ ఇస్తారు.
వీరిని ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్ ప్రోగ్రాం కింద నియమించింది.
వారందరికి  అడాల్సెంట్ బాలికలు ఎదుర్కునే అంశాల మీద,వారి సమస్యల మీద,బేసిక్ కౌన్సిలింగ్ స్కిల్స్ మీద   రెండు రోజుల శిక్షణ నివ్వడడం జరిగింది. 

3 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

అభినందనీయం.స్పూర్తికరంగా ఉంది.

అం said...

పాట శాల అంటే .. అదేమైనా పాటలు పాడే ప్లేసా ?

maa godavari said...

టైపింగ్ తప్పిదం.
పాటశాల కాదు పాఠశాల

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...