Tuesday, October 25, 2011

బంతి పూలతో దీపావళి శుభాకాంక్షలు.


మితృలందరికీ దీపావళి శుభాకాంక్షలు.
ఈ బంతి పూలు మా గార్డెన్ లో పూసినవి.
 ఉదయం ఓ గంప నిండా కోసి ఈ శుభాకాంక్షలు  రాసి ఫోటో తీసాకా అందరికీ పంచేసాను.
మీ కోసం ఈ ఫోటో.

8 comments:

కృష్ణప్రియ said...

చాలా బాగుంది.

Padmarpita said...

దీపావళి శుభాకాంక్షలు..

Unknown said...

బంతి పూలతో మీ శుభాకాంక్షలు చాలా శుభప్రదంగా ఉంది.
శుభాకాంక్షలు.

జ్యోతిర్మయి said...

మీ శుభాకాంక్షలు మతాబాల్లా వెలిగి పోతున్నయండి.
మీక్కూడా శుభాకాంక్షలు

మాలా కుమార్ said...

దీపావళి శుభాకాంక్షలు

శ్రీలలిత said...

దీపావళి శుభాకాంక్షలు...

rajasekhar Dasari said...

సత్యవతి గారికి దీపావళి శుభా కాంక్షలు .

మీ said...

ఉట్టీ శుభాకాంక్షలు చెప్పటానికి పూలు నేల పాలు చేస్తారా.. పువ్వులు పూజ కి, అలంకరణకి లేక పోతే చెట్టుకి మాత్రమే ఉపయొగపడాలని.. నా భావన... మీకు పూలు ఎక్కువైనట్టున్నయ్.. అందరు ఇంక మీ పనిని పొగుడుతున్నరు..

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...