మా లియోగాడు ఎంత పెద్దవాడయ్యాడో!!!!
లియో గాడు చాలా పెద్దోడైపోయాడు.కావాలంటే మీరే చూడండి.

Comments

Praveen Sarma said…
లియో అంటే కుక్క పేరా? బాబు పేరు అనుకున్నాను.