అన్నా కోసం నేను తయారు చేసిన కొండమల్లెల అనార్ పూల గుచ్చ్హంఅన్నా కు, అన్నా వెంట నడిచిన కోట్లాది బారతీయులకు నా అభినందనలు.

Comments

అన్నా..తోడుగా అందరం. ఆ పుష్పగుచ్చంలో..ఓ..పూ రెమ్మని.. నన్ను కానివ్వండి..మేడం పుష్ప గుచ్చం చాలా బాగుంది
Praveen Sarma said…
అన్నా హజారే గొప్ప అభ్యుదయవాదని నేను అనుకోను. వ్యక్తిగత పాపులారిటీ కోసం ప్రాకులాడేవానిలాగ తన పుట్టిన రోజు ఫంక్షన్‌కి రెండు లక్షల ఇరవై వేలు ఖర్చు పెట్టాడు. అవినీతి వ్యతిరేక ఉద్యమం కొందరు ధనవంతులు వ్యక్తిగత పాపులారిటీ కోసం నడిపే ఉద్యమమైపోయింది. ఒకప్పుడు అన్నా హజారే నిజాయితీగానే పని చేసేవాడు. డబ్బు, కీర్తి ప్రతిష్ఠలు వచ్చిన తరువాతే మనిషిలో నిజాయితీ లోపిస్తుంది.
Anonymous said…
@ praveen sharma birthday ayana cheskoledu abhimanulu chesaru... aa dabbu malli trust lo jama aindi.. dabbu anna daggara em ledu...
Praveen Sarma said…
పేదవాళ్ళు ఆకలితో చనిపోతోంటే పుట్టినరోజు ఫంక్షన్‌లకి లక్షలు ఖర్చు పెట్టడం అవసరమా? నేను వైట్‌కాలర్ కుటుంబంలోనే పుట్టినా 12 ఏళ్ళు దాటిన తరువాత ఎన్నడూ పుట్టిన రోజు జరుపుకోలేదు. అటువంటప్పుడు 60 ఏళ్ళ వయసులో షష్ఠి పూర్తి పేరుతో ఈ విలాసాలు అవసరమా?
Praveen Sarma said…
అభిమానులు తప్పు చెయ్యమంటే నాయకుడు తప్పు చెయ్యాలనుకోకూడదు. అలా అనుకునేవాడు నాయకుడు కాలేడు.
voleti said…
ఊరందరిందీ ఒకదారైతే ఉలిపిరి కట్టది వేరొక దారని.. బాబూ ప్రవీణు నువ్వు పుట్టిన రోజు జరుపుకుంటే ఎవడిక్కావాలి, జరుపుకోప్పోతే ఎవరిక్కావాలి.. ఇలా అన్ని బ్లాగుల్లోకి దూరిపోయి, వాళ్ళు రాసిందానికి ఏడ్వర్స్ కామెంట్స్ పెట్టే శర్మ కాని శర్మా.. అన్నాహజారే నాయకుడు కాదు.. ఓ ఉద్యమ ప్రభంజనం..నేటి అభినవ గాంధీ అని దేశమంతా కోడైకూస్తోంది...
Anonymous said…
ప్రవీణు.. వోలేటి గారు కూడా కార్తిక్ గాడి Counterfeit అంటావా?? ఏమో ఒక సారి ఆలోచించు
Praveen Sarma said…
గిరిజనుడు పేరు చివర శర్మ అని పెట్టుకుంటే orthodox ఆరామ ద్రవిడ బ్రాహ్మణుడైన వోలేటి గారు తట్టుకోలేకపోతున్నారు.
Praveen Sarma said…
కలికాలం, కలికాలం... బోయవాళ్ళూ, కిరాతకులూ సకల విద్యలూ నేర్చుకుని సుశర్మలూ, సుశాస్త్రులూ అయిపోతున్నారు అంటారు మన పంతులు గారు.
Anonymous said…
ప్రవీణు గిరిజనా! నువ్వు కావాలనుకున్న వన్నీ నేర్చుకో. సుశర్మవే అవుతావో, దుశ్శర్మవే అవుతావో నీ ఇష్టం. కానీ హజారేని ఏమనకు. ఆయన నిస్వార్ధ సేవ ముందు నీతో, నాతో సహా మనలాంటి వాళ్ళెవరం ఆయన కాలిగోటికి కూడా సరితూగం.
Praveen Sarma said…
వోలేటి గారిని కార్తీక్‌గాడి counterfeit అనుకుంటానని ఎలా అనుకున్నావు? కార్తీక్‌గాడు ఒక బావిలోని కప్ప. వాడికి కడప, బెంగళూరు తప్ప ఏమీ తెలియవు. ప్రపీససలో వాడు శ్రీకాకుళం అడవులు అంటూ శ్రీకాకుళం జియోగ్రఫీ గురించి తెలియని వ్రాతలు వ్రాసినప్పుడే వాడికి కోస్తా ఆంధ్ర జియోగ్రఫీ గురించి తెలియదని అర్థమైంది. Srikakulam, Vizianagaram, East Godavari, West Godavari, Krishna and Guntur districts are densely populated and sparsely forested areas. Only Prakasam district is highly forested. Prakasam district has 25% land area covered with forests. Krishna district has 9% land area covered with forests. Srikakulam district has 12% land area covered with forests. Srikakulam is the second least forested district in coastal Andhra. ఈ విషయాలన్నీ తెలియక కార్తీక్ గాడు ప్రపీససలో తెలిసితెలియనివి వ్రాసాడు. అర జ్ఞానం కూడా లేని కార్తీక్ గాడిని మా కోస్తా ఆంధ్రకే చెందిన వోలేటి అనే ఇంటి పేరు తెలిసే అవకాశమే లేదు. అందుకే వోలేటి గారిని కార్తీక్ గాడి counterfeit అనుకోలేదు.
Praveen Sarma said…
https://profiles.google.com/kasyap.p/posts/Cb7eqB4GJQL అవినీతికి వ్యతిరేకంగా కబుర్లు చెప్పడం సులభమే కానీ ఆచరణ విషయానికొచ్చేసరికి వెనకడుగు వేస్తారు.
Anonymous said…
నువ్వూ ఒక భారతీయుడు అవతారం ఎత్తొచ్చు కద పెవీన్.
Anonymous said…
బ్లాగ్ బఫూన్ ప్రవీణ్ కుర్మా
Praveen Sarma said…
బఫూన్ అంటే కార్తీక్ గాడి కంటే పెద్ద బఫూన్ ఇంకొకడు ఉండడు. ఏ ఎండకా గొడుగు పట్టుకున్నట్టు ఎవరి పేరు పాపులర్‌గా వినిపిస్తే అతని పేరు పట్టుకుంటాడు. అందుకే ఇప్పుడు అన్నా హజారేని పట్టుకున్నాడు.
voleti said…
పాపం మేడం గార్కి, పువ్వుల వెనకాల వున్న ముళ్ళు గుచ్చుకుంటునట్టున్నాయి.. ఇక ఆపెద్దామా..

Popular posts from this blog

అమ్మ...అమెరికా

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అశోకం