స్నేహ దినోత్సవాన నా స్నేహం కోసం నేను తయారు చేసిన స్నేహ గుచ్చం.
పెద్ద మనీప్లాంట్ ఆకు మీద చుట్టూ సంపెంగలు.
మధ్యలో అనార్ పువ్వులు అక్కడక్కడా సీజనల్స్.
ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న నా నేస్తాలందరికి కోసం ఈ స్నేహ గుచ్చం.
నా బ్లాగ్ చదివే వారందరికీ స్నేహ దినోత్సవాన ఈ స్నేహ పుష్పంతో స్నేహాభినందనలు తెలుపుతున్నాను.
5 comments:
Happy Friendship Day..
చాలా చాలా బాగుంది సత్యవతి గారూ.
Very Nice, and Wish you the same :)
nneenavvu laane puulu kuudaa andanga unnaaye
Nijamgaa mee creativity chaalaa goppaga undandi.
Post a Comment