అమర్ నాధ్ యాత్ర కెళ్ళొచ్చాను.
నాకు అక్కడ ఏర్పడే శివలింగం మీద పెద్దగా నమ్మకం లేదు కాని అక్కడికి
వెళ్ళి రావడం మాత్రం మహా సాహసమే.
జీవితానికి సరిపోయేంత థ్రిల్ ఉంటుంది ఈ ప్రయాణంలో.
ఆ సాహస యాత్ర గురించి రాయడం మొదలుపెట్టాను.
ఇంకా ఒళ్ళు స్యాధీనం లోకి రాలేదు.నొప్పులే నొప్పులు.
మీకొక థ్రిల్లింగ్ అనుభవాన్ని మాత్రం తప్పక పంచుతాను.
ఎదురు చూడండి ప్లీస్.
6 comments:
"నాకు అక్కడ ఏర్పడే శివలింగం మీద పెద్దగా నమ్మకం లేదు"
This shows lack of self confidence in one self and in ones heritage.
This mind set of a Hindu(s) is 180 degrees opposite to the views of practicing Christians and Muslims.
With faith induced self confidence minorities captured political power in India. Where as majority Hindus lost political power due to lack of self confidence.
Mental Exercise: Why majority people in India lost political power to minorities for the last 1000 years?
Have a good day. I wish you all the best.
పై అజ్ఞాత తో కొంత ఏకీభవిస్తూ
మీరు వెళ్ళటానికి ( ట్రెక్కింగ్ , క్లైమ్బింగ్, రాఫ్టింగ్, స్లైడింగ్ గ్లైడింగ్ కొరకు )
భారత దేశం లో ఎన్నో ప్రదేశాలుండగా అమర్ నాధే ఎందుకని వెళ్ళారు.
మనమీద మనకు నమ్మకం లేకపోవటమే మతమైతే
మతం మీద నమ్మకం లేక పోవటం కూడా అంతే
నేను మీ బ్లాగ్ ని అనుసరిస్తున్న వారిలో ఒకడిని
నాకున్నదే ఆత్మవిశ్వాసమండి.అదుండడం వల్లే అంత రిస్క్ ప్రయాణం చేసాను.
అది నా సొంత విషయం.అక్కడ ఆ మంచు మూర్తి గురించి వాళ్ళు చెప్పిన విషయాలు వివరంగా రాస్తాను అప్పుడు మనం చర్చిద్దాం.
నాకు మనిషి మీదే అపార నమ్మకం..
మీరు చెప్పే ఆసక్తికర విషయాల కోసం ఎదురు చూస్తాను..మేడం. విశ్రాంతి తీసుకుని.. రీచార్జ్ చేసుకుని..బ్లాగ్ లోకి..రండి .. మీకు భగవంతుడిపై.. అంతగా నమ్మకం లేకపోయినా.. మనిషి పై.. అపారమైన నమ్మకం.. అన్నారు...మీ అభి ప్రాయం ని గౌరవిస్తాను. అయితే ఒక చిన్న మాట. కోట్లాను కోట్ల మందిలో..మీకు నమ్మకం కల్గించే మనుషుల్లో.. భగవంతుడి..అంశ ఉండే ఉంటుంది.అందుకే..వాళ్ళు..మీ విశ్వాసాన్ని వమ్ము చేయరేమో.!..అనుకుంటాను నేను.
మీరు అమరనాధ్ యాత్ర చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. అంత సాహస యాత్ర చేసి క్షేమంగా తిరిగివచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు కూడా చెప్పాలి మీరు.
ఇండియాలొ హిందువులు వున్నంత వరకే ఇప్పుడు వున్న ఒపెన్నెస్ (భావ స్వేచ్చ) వుంటుంది.
ఒక పాకిస్తాన్ లాగా అయిన రొజున (హిందువులు మైనారిటి అయినప్పుడు) ఈ భావ స్వేచ్చ నసిస్తుంది మరియు మనిషి మీద నమ్మకము పొతుంది.
మనిషి మీద నమ్మకము వుండాలి, ఆ మనుషులు నమ్మేదాన్ని కూడా గౌరవించాలి.
Post a Comment