8 మీద నడక ఎంతొ పవర్ ఫుల్

8
ఈ మద్య్హ ఒక ఫ్రెండ్ ఎనిమిది మీద నడిచి చూడు చాలా బావుంటుంది అంది.
ఫ్రెండ్స్ చెప్పింది వినాలి కదా అని ఓ రోజు మా ఇంటి ఆవరణలో ఓ పెద్ద ఎనిమిది అంకె గీసి దాని మీద నడిచాను.
బావుందనిపించింది.
మర్నాడు ఎఫెం వివిధభారతి లో పాటలు పెట్టుకుని ఎన్మిది మీద అరగంట నడిచాను.
ఒకే రిధంలో వంకరలు తిరుగుతూ నడవడం బావుంది పది నిమిషాల్లో చెమటలు పట్టాయి.
ప్రయత్నిచి చూడండి.
హాయిగా పాత పాటలు వింటూ,బయటకెక్కడికో వెళ్ళకుండా నడవొచ్చు.

ఆల్ ది బెస్ట్.

Comments

సుజాత said…
మా ఇంటి దగ్గర RTA ఆఫీసుంది. (వాళ్ళకి) సెలవు రోజుల్లో అక్కడికెళ్ళి నడుస్తా ఉండండి
సత్యవతి గారు మనలో మాట,నేను చెప్పానని కాకుండా మీ ఫ్రెండ్ రజనీకాంత్ బాషా సినిమా యెన్నిసార్లు చూసారో ఒకసారి అడగండి.లేదా ఈ పాట రోజుకి యెన్నిసార్లు వింటారో అడగండి...http://www.dishant.com/jukebox.php?songid=34586
ఇంతకీ మీరు నడిచిన ఎనిమిది వైశాల్యం చుట్టుకొలతా చెప్పలేదు మీరు :)