Friday, August 20, 2010
మై ఫ్రెండ్షిప్ బాక్స్ ( my friendship box)
అబ్బ!ఈ ఫోటోలన్నీ చూస్తుంటే ఎంత సంతోషమో.
ఇంతమంది ప్రియ మిత్రులు.ఎంత స్నేహం పంచారో వర్ణించలేను.
జీవితం పట్ల ప్రేమని,జీవించే కళని నాలో ప్రోది చేసింది నేస్తాలే.
అక్షరాల పట్ల ఆరాధనని,ఆశయాల పట్ల నిబద్ధతని రగిలించింది ప్రియ మిత్రులే.
అందరిని ఒక చోట చూస్తుంటే వాళ్ళ మీద ఉప్పొంగే ప్రేమ నన్ను ముంచెత్తుతోంది.
ఎడమ నుంచి మొదలు పెడితే సన్నగా రివటలాగా నేను నాతో తొమ్మిదో తరగతిలో ఫ్రెండ్ బేబి.
ఆ తర్వాత నేనూ జయ,సుభ,భారతి,గిరిజా కుమారి,డా.అనిత,అరుణ,శైలజ,విజయ,సుజాత,మనోరమ
సజయ,చాయా దేవి,ప్రతిమ,గీత,ఉత్పల.
ఇంకా చాలా మంది మిత్రులున్నారు.ఫోటోలన్నీ వెతకాలి.
ఇద్దరం కలిసి ఉన్న ఫోటోలుఇవి మాత్రమే చిక్కాయి.
చాలా కష్టపడి ఫోటో లు కత్తిరంచి ఒక బాక్స్ లో అతికించాను.
ఆ బాక్స్ కి ఫ్రెండ్షిప్ బాక్స్ అని పేరు పెట్టా.
Subscribe to:
Post Comments (Atom)
తర్పణాలు త్రిశంకు స్వర్గాలు
తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...
-
-కొండవీటి సత్యవతి తెలుగు పత్రికలకు నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉంది. మొదటి తెలుగు పత్రిక ఎప్పు...
-
అక్టోబరు 20 యావత్ భారతదేశంలోని మహిళల్ని గాయపర్చిన దినం. కించపరిచిన, అవమానపరిచిన దినంగా ఈ కంఠంలో ప్రాణం వున్నంతకాలం గుర్తుండిపోతుంది. ఎవరో ...
2 comments:
hi,
photos bagunyai kani heronies endukuu....vallavi enduku andi mee blogs chusavallu vuntaru kada vallanu valla frs ne post cheyamni cheppandi reality ga untundi maxmium vella gurinchi andari ke telisa untundi kada.....
హీరోయిన్ లా !!!!ఎక్కడండీ బాబు!!!
నాకూ హీరోయిన్ లకి చాలా దూరం.
ఓహొ!! వాళ్ళ పేర్లు చూసి పొరపడినట్టున్నారు.
సుభ,భారతి,గిరిజ,చాయా దేవి, గీత మనోరమ.
వీళ్ళంతా నా ప్రియ మిత్రులండీ.సినిమా వాళ్ళు కాదు.
అంటే సినిమా వాళ్ళు స్నేహితులుగా ఉండకూడదని కాదు కాని
నా ఫ్రెండ్షిప్ బాక్స్ లో చేరిన వాళ్ళంతా రచయిత్రులు,జర్నలిస్టులు,టీచర్లు,డాక్టర్లు తదితరులు
యాక్టర్లెవరూ లేరండి.
Post a Comment