భూమిక, పాప్యులేషన్ ఫష్ట్ సమ్యుక్త ఆధ్వర్యం లో సెప్టెంబర్ 19,20 తేదీలలో ప్రగతి రిసార్ట్ లో "జెండర్ అండ్ మీడియా" మీద రెండురోజుల వర్క్ షాప్ జరిగింది. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా నుంచి దాదాపు 35 మంది జర్నలిష్టులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఈ రిపోర్ట్ వివరంగా తర్వాత రాస్తాను. చివరి రోజు ముగింపు సందర్భంగా తీసిన గ్రూప్ ఫోటో ఇది.
No comments:
Post a Comment