ఇప్పుడు మా ఇంట్లో ఆరు బ్రహ్మ కమలాలు పూస్తున్నాయోచ్

ఇప్పుడు మా ఇంట్లో ఆరు బ్రహ్మ కమలాలు పూస్తున్నాయోచ్

Comments

durgeswara said…
సత్యవతి గారూ
వీటిని పరమేశ్వరునకు సమర్పించండి . ధన్యులమవుతాము పుష్పాలు మరియూ మనముకూడా
Snkr said…
పువ్వులు ఆకు అంచులనుంచి పూస్తున్నట్టున్నాయి. క్లోజప్‌లో పిక్చర్లు వుంటే పెట్టండి. దీన్ని ఎలా నాటుతారు? గింజలు వుంటాయా?
------------

దుర్గేశ్వర గారూ,
పరమేశ్వరునికి మనమీయాలా! సృష్టే ఆయనది, ఆయనది ఆయనకు మనచేతి మీదుగా ఇవ్వడం... అత్తసొమ్ము అత్తకే అల్లుడు దానం చేసినట్టు లేదూ? ;) :))
durgeswara said…
కాదమ్మా
తల్లి అన్నంపెట్టేప్పుడు బిడ్డకూడా అమ్మా తిను తిను అని బుజ్జిచేతులతో నోటికందిస్తుంది. అది ఆతల్లికి ఎంత ప్రీతికలిగిస్తుందో మాతృమూర్తివి నీకు తెలియదా. అలానే పరమేశ్వరుడు కూడా

Popular posts from this blog

అమ్మ...అమెరికా

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అశోకం