Sunday, August 21, 2011

మా అత్తగారూ కొండమల్లెపూల తీగ



మా అత్తగారికి 85 సంవత్సరాలు.ఆమెకు చెట్లంటే చాలా ప్రేమ.
ఆమె కోసం చూడండి కొండమల్లె ఎలా విరబూసిందో!!!!!

6 comments:

srilakshmi said...

mee prema gubhalisthunnadi subhadragaru

కృష్ణప్రియ said...

బాగుంది. నిజం గా విరగ బూసింది.

మల్లె పూలకీ,కొండ మల్లె పూలకీ తేడా ఏంటి?

Anonymous said...

blog ki miru apply chesina theme valana- create blog, signin, nextblog modalaina amsalu kaligina blog top lo umdavalasina blog bar tolagipoyinadi. anduvalana next blog chudaleka potunnamu. dayachesi gamanimchagalaru. S.srinivasarao www.nadendlaonline.blogspot.com

Ennela said...

మీవ్యాఖ్య -ఫొటొలు అద్భుతం.. ఆ పువ్వులు చూసి ఆవిడ నవ్వుల పువ్వులు కూడా విరగ బూసి ఉంటాయి..ఆ పువ్వుల వానలో తడుస్తున్న మీరు ధన్యులు

benny computer virus news said...

nice blog...

Innereye-spurthi said...

kondamalli anta swatchamaina prema sumee mee attagariki chetlapaina inkaa meeku attagaripainaanu...

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...