ఎన్నాళ్ళకెన్నేళ్ళకి!! అమ్మ పేరు పదోతరగతి సర్టిఫికెట్లోకి ఎక్కిందహో!!!! అయ్యారే!ఎంత సొగసైన వార్త. దీనిలో అద్భుతమేమంటే ఈ సంవత్సరం పిల్లలే పట్టుబట్టి తల్లి పేరు రాయించుకున్నారు. పిల్లలూ మీకు బోలెడన్ని అభినందనలు. తల్లులూ మీకు పాదాభివందనాలు.
"అమ్మ"...... ఆ పేరులో ఎంత మధురం ఉంది........ తన పేరు ఎక్కడున్న, లేకపోయినా ప్రతి బిడ్డ గుండెల్లో ఆ రూపం చెక్కుచెదరనది.... తనకి నిర్వచనం మాటల్లో చెప్పలేనిది....... మా అమ్మమీద గల ఆకాశమంతా ప్రేమతో.........
8 comments:
Very Nice. It sure is an achievement. I am happy for all the kids and Moms.
I am also very happy to hear about it.
I Like very much... very nice..
Wow..Loved it..
This is just a step forward but not a victory.
Satyavatigaru, Is it not a normal practice of enetering the names of both the parents? Am I am confused here!
బిడ్డని నవమాసాలు కడుపులో మోసేది తల్లో, తండ్రో మనవాళ్లకి తెలియదా? ఇప్పటి వరకు తండ్రి పేరు ఎలా వ్రాస్తూ వచ్చారు.

Post a Comment