పెద్ద పెద్ద దుంగలతో పాటు చెదలు పట్టిన కబోర్డ్స్ కూడా కాల్చేసాం.
మా అత్త గారు దర్జాగా కూర్చుని భోగి మంటని చూసారు.
పిల్లలు భలే ఎంజాయ్ చేసారు.
నా సహచరుడు,మా హాయ్ (కుక్కపిల్ల) కూడా మాతో చేరారు.
తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...
4 comments:
2002 నుంచి ఇప్పటి వరకు భోగీ పండగ జరుపుకోలేదు. జరుపుకునే రోజుల్లో కూడా చలికాచుకోవడానికే భోగీ మంటల దగ్గర కూర్చునేవాడ్ని.
నాకు పండగలు, పర్వాలు నచ్చవనుకోండి. వీటిలో నాకు కనిపించేది పురుషాధిక్య భావజాలమే. అందుకే పండగల గురించి ఇందులో వ్రాసాను: http://radicalfeminism.stalin-mao.net.in/39822679
ప్రవీణ్ శర్మ, మీరు చెప్పే భావజాలం, భోగి మంటల్లో కనిపించిందా! హుమ్మ్మ్మ్.. నాస్థికులకు కూడా పండగలు చేసుకుంటారా? నాస్థికులు పండగరోజు కాకుండా వారం అటో ఇటో చేసుకుంటే, వీధి అందరికీ మన భావజాలమేమిటో, మనమేమిటో గుర్తుండిపోతుంది. ఏమంటారు? :D
నమ్మకాలు లేకపోయినా బంధువులు పండగలకి, పర్వాలకి పిలుస్తారు. ఇంటిలో అందరూ బంధువుల ఊరికి వెళ్తే ఒక్కడినే ఇంటిలో ఉండలేను కదా. అందుకే పండగల నాడు ఊరికి వెళ్లాల్సి వస్తుంది.
Post a Comment