సంక్రాంతి శుభాకాంక్షలు-రావి ఆకులతో గ్రీటింగ్

మితృలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

వివిధ దశల్లో రావి ఆకులెలా ఉంటాయో చూడండి.

నేనే దీన్ని మీకోసం తయారు చేసా.

Comments

చాల బావుంది సత్యవతి గారు, పొగడపూల boarder తో చాల అందం వచ్చింది గ్రీటింగ్ ki :)

మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు :)
geetika said…
ఓహ్ చాలా చాలా బాగుంది మీ గ్రీటింగ్. రాలే రావి ఆకులు, వేపాకులు రోజూ ఊడ్చి చలిమంట వేసుకుంటున్నాను గానీ ఇలాంటి ఆలోచన రాలేదేంటబ్బా...!!!???

మీకు, మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు.. Satyavati garu..