లాడ్లి మీడియా అవార్డుల విజేతలు

పాప్యులేషన్ ఫష్ట్, భూమిక సమ్యుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన లాడ్లి మీడియా అవార్డుల విజేతల వివరాలు.
 ప్రింట్ తెలుగు
1           యిప్ప శోభారాణి                వార్త
2           కొండేపూడి నిర్మల              భూమిక కాలం
తెలుగు టివి
1            హెచ్ ఎం టివి                  భెష్ట్ డాక్యుమెంటరి        
2            ఏబిఎన్ ఆంధ్ర జ్యోతి         బెష్ట్ ప్రోమో ఆన్ గర్ల్ చైల్డ్
3            వనితా టివి                     బెష్ట్ న్యూస్ సీరీస్
 ఉర్దు
 1           ఫరిదా రాజ్                     సియాసత్ 
వెబ్ కాటగిరి
 1           రాము.ఎస్                   www.andhrapradeshmediakaburlu.blogspot.com    Best blog


Comments

సుజాత said…
నిర్మల గారు, శోభ ఇద్దరూ ఈ అవార్డుకు అర్హులే!

వారికీ, మిగతా వారికీ కూడా అభినందలు! పట్టుబట్టి అందరి వెంటా బడి ఎంట్రీలు తెప్పించిన మీకు అందరికంటే ముందు అభినందనలు!
Anonymous said…
మీడియా అవార్డులు అన్నారు కదా
ఇందులో రేడియో లేదేమిటి !!
సత్యవతి గారు,
ఆంధ్రపదేశ్ మీడియా కబుర్లు ఏ రకంగా జెండర్ సెన్సిటివిటీ గురించి కృషి చేసింది?

ఈ అవార్డులు ఏ ప్రాతిపదిక గా ఇస్తారు?

ఆ బ్లాగులో స్త్రీల గురించి నేను చదివినట్లు నాకు గుర్తులేదు, ఆ బ్లాగు రచయత/రచయిత్రి గురించి నేను వినిఉండలేదు. మీరు ఏ ప్రాతిపదికగా లేదా ఏ పోస్టు ప్రాతిపదికగా ఆ అవార్డు ఇచ్చారో తెలియపరిస్తే నేను ఆ పోస్టు చదివి నా జన్మని ధన్యం చేసుకుంటాను.

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం