Sunday, November 14, 2010

నిన్న రాత్రి ఎనిమిది బ్రహ్మకమలాలు పూసాయ్ కానీ......



మా ఇంట్లో ఒక్కటే మిగిలింది.

మూడు పువ్వులు జలవిహార్ రామ రాజు గారింటికి వెళ్ళాయ్.

ఒక పువ్వు కొడవటిగంటి కుటుంబరావు గారి అమ్మాయి శాంతసుందరి గారింటికి

ఇంకొకటి వారణాసి నాగలక్ష్మి గారింటికి

మరో రెడు పువ్వులు హెచెం టివి సుజాత (సి.సుజాత)గారింటికి పయనమై వెళ్ళాయి.

ఈ పువ్వుల నుంచి నేను ఎంతో ఆనందం పొందాను.

దాన్ని అందరికీ పంచాలనే పువ్వులు పంచాను.

4 comments:

Anonymous said...

చాల బావుందండి. ఈ మొక్క (Hyderabad లో) ఎక్కడ దోరుకుతుందో కొంచం చెప్పగలరా ?

Jagadeesh Reddy said...

Beautiful flowers... first time to see. Thanks for the photos

ఇందు said...

Really beautiful :)

రవి చంద్ర వారణాసి. said...

పువ్వులు, నవ్వులతో పాటుగా పరిమళాన్ని కూడా పంచినందుకు కృతజ్ణ్నతలు!

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...