కేవలం ముద్ద సంపెంగపువ్వులు మీ కోసం

Comments

wow! modati saari choodatam, chaalaa bavunnayi.
Rani said…
thanks alot :)
రాధిక said…
మా చిన్నాన్నగారింట్లో చెట్టు వుండేది.కానీ పూవులు ఇంకా పొడవుగా వుండేవి.
ఉష said…
ప్చ్, ఇవి తురుముకోవటం కోసమైన ఇక జుట్టు డొనేట్ చేయకుండా మళ్ళీ బారుగా పెంచేసుకుని వేగిరం మన వూర్లు వచ్చిపడాలనుందండి.
Anonymous said…
ఎంతబావున్నయో!...నాకు పూలు తలలో పెట్టుకోటం ఇష్టం వుండదు. ఇలా ఎదురుగా పెట్టుకుని వాటిని చూస్తూ వుండాలనిపిస్తుంది. ఇప్పుడయితే మీ చేతిలోంచి లాక్కోవాలనిపిస్తుంది. నిజంగా భలేవున్నాయండి
చాలా బగున్నాయండీ... :)
Chandra Latha said…
nijamgaa..!!!
maakistaananTaaraa???
pogaDa poolalaa .. mogali rEkullaa ..alaa choopi ilaa maayam chEsEstaaraa?
Shubhaakankshalu, sathyaaji..!
manchi sampegalatO paaTu mee inTiki naDichi vachchina awardku.

Popular posts from this blog

ఉప్పొంగే గంగ వెంబడి ఉరుకులెత్తిన ప్రయాణం

అమ్మ...అమెరికా

నల్లమల నిలువెత్తు కొండల్ని అవలీలగా ఎలా ఎక్కానంటే… –