ఓ సంతోష సందర్భం


మీతో ఒక సంతోషాన్ని పంచుకుందామని ఇది రాస్తున్నాను.
నేను మార్చి నెలలో ఒకటి జూలై నెలలో ఒకటి 2009 లో రెండు అవార్డులు తీసుకున్నను.
ఒకటి ప్రముఖ సామాజిక సేవకురాలు బాదం సరోజా దేవి గారి పేరు మీద వారి భర్త ఏర్పాటు చేసిన "మహిళారత్న"
అవార్డు,రెండోది జూలై 13 న నందలూరు కధా నిలయం వారు
కేతు విశ్వనాధ రెడ్డి గారి పేరు మీద ఏర్పాటు చేసిన"ఉత్తమ సాహిత్య సంపాదకురాలు" అవార్డ్.ఈ అవార్డును తిరుపతిలో ప్రదానం చేసారు.
మీకోసం ఆ రెండు ఫోటోలు అప్ లోడ్ చేసాను.

Comments

satyavathi gaaru,
mimmlni aa roju t.v lo chusanandi.
chaala santosham vesidi.
naa mahpurvaka abhinandanalu.
టీవీలో మీ కార్యక్రమం చూశాను.
హృదయపూర్వక అభినందనలు.
సత్యవతిగారు అభినందనలు..
ఈ సంతోషాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు..
lalita said…
హృదయపూర్వక అభినందనలు
లక్ష్మి.

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం