Thursday, July 30, 2009

నిన్న అర్ధరాత్రి మళ్ళీ మా ఇంట్లో బ్రహ్మ కమలం పూసిందోచ్.







నిన్న అర్ధరాత్రి మళ్ళీ మా ఇంట్లో బ్రహ్మ కమలం పూసిందోచ్.
ఇంకో మూడు మొగ్గలున్నాయి.శనివారం రాత్రి గాని ఆదివారం రాత్రి గానీ విచ్చుకోబుతున్నయ్.
ఇంతకు ముందు ఒక రోజు ఐదు ఇంకో రోజు తొమ్మిది బ్రహ్మ కమలాలు పూసాస్ మీ కోసం కొన్ని పాత ఫోటోలు.



10 comments:

Rajasekharuni Vijay Sharma said...

అబ్బ... భలే వున్నాయండీ..... స్వచ్ఛతకు చిహ్నంలా... :)

తృష్ణ said...

chaalaa baagunnaayamdi.

swapna@kalalaprapancham said...

superb

పరిమళం said...

అద్భుతం ! వినటమే కాని ఎప్పుడూ చూడలేదు థాంక్సండీ !

Rani said...

beautiful!!
migilina moggalu poosinappudu photos inkoncham clarity tho thiyyagalara please :)

సుజాత వేల్పూరి said...

పరిమళం గారూ,
మా ఇంట్లో ఈ మొక్క ఉంది. మీకు కావాలంటే ఒక ఆకు ఇస్తాను. ఆకు నుంచి కూడా మొక్క పెరిగి పెద్దదవుతుంది. మా ఇంట్లో అలా ఆకు నుంచే మొక్క పెంచాము. పోయిన అక్టోబర్లో పది పూల వరకూ పూసింది.

సత్యవతి గారు,
అది సరే అన్ని పూలు ఒకేసారి ఎలా పూశాయండీ? కిటుకేమిటి?

maa godavari said...

బ్రహ్మ కమలాలు చూసి సంతోషించిన అందరికి అభినందనలు.
@రాణీ గారు నేను బ్లాగ్ లో పెట్టిన పూల ఫోటోలు సెల్
ఫోన్ తో తీసినవి.
మీ కోసం డిజిటల్ కెమేరాతో తీద్దామనుకున్నను.
శనివారం ఆ మూడు మొగ్గలు పూస్తాయని అంచనా వేసాను.
శుక్రవారం ఉదయం ఢిల్లీ వెళ్ళి శనివారం ఉదయం వచ్చి చూస్తే ఏముంది శుక్రవారం రాత్రే పూసేసాయి.వాడిపోయిన పూలు చూసి ఉస్సూరంది ప్రాణం.
పర్వాలేదు లెండి ఇంకా చాలా మొగ్గలున్నయి.
@సుజాత గారూ కిటుకేమీ లేదండి.నా మీద ప్రేమ కాబోలు.ఒకేసారి తొమ్మిది పూసినప్పుడు రెండు కళ్ళు చాల లేదండి చూడ్డానికి.
పూల నుండి గొప్ప కాంతి వెలువడుతుంది .మీరూ చూసారుగా.
అదో అద్భుతమైన అనుభవం అంతే.

మాలా కుమార్ said...

ivenaa brahmakamalam ,
maaviyyakudu pink colour vi chuupinchaare !vaaru ekkadinuncho techchipettaaru .
chaalaa baagunnaayi.
sujata gaaru,
parimalam gaarike kaadu naakuu istaaraa ?

happy friendship day

మరువం ఉష said...

So adorable. No words could match the beauty of this flower. నిన్న రాత్రి ఈ బ్రహ్మ కమలం ప్రస్తావన వచ్చిందండి. తెలిసిన వారికి ఎవరో ఇచ్చారట ఈ మొక్క. పోయినేడు పూలు పూసాయని చెప్తుంటే, ఎలా వుంటుందోనని వెదికాను, మీ టప దొరికింది. నిజంగానే ముందుగా తెలుసుంటే నా "వెదురుపువ్వు రేకువిచ్చి నవ్వింది" కవితలో మరొక ప్రతీకగా వాడుకునేదాన్ని. Thanks for sharing.

వెన్నెల్లో హాయ్ హాయ్ said...

brahma kamalam mokka kavaloy

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...