Thursday, July 23, 2009

ముద్ద సంపెంగ పూలని మీరెవరైనా చూసారా



ముద్ద సంపెంగ పూలని మీరెవరైనా చూసారా?
చూసి ఉండకపోతే ఇవిగో మీ కోసం.
నా ప్రియ నేస్తం గీత
చేతుల్లో ఉంచి నేను తీసిన ఫోటో.
ఎక్కడున్నయి అంటారా.
తిరుపతి కొండ మీద సంపెంగ వనాలున్నాయి కదా!
అక్కడ వెతకండి దొరుకుతాయి.
ఈ పువ్వుల్ని నా నేస్తానికి చూపించడానికే  కొండ మీదికెళ్ళేను కాని నాకేమీ భక్తి వగైరా లేమీ లేవు సుమండి.

10 comments:

Telugu Velugu said...

మీ ఫ్రెండ్ తలలో తురిమిన పూలు ఏంటండి ? చాలా మనోహరంగా ఉన్నాయి ! ( ముద్దా సంపెంగల కన్నా ! )

ఏమైనా సంపెంగ సొగసు, సువాసన మాటల్లో చెప్పలేము ! :-)

bhumika said...

అవి కూడా సంపెంగలేనండీ పద్మ గారూ
తిరుపతి లో మూడు రంగుల సంపెంగ చెట్లు ఉంటాయి.
పసుపు,తెలుపు,సగం తెలుపు.నా ఫ్రెండ్ తల్లో తురిమినవి
సగం తెలుపు సంపెంగలండి.

maa godavari said...

అవి కూడా సంపెంగలేనండీ పద్మ గారూ
తిరుపతి లో మూడు రంగుల సంపెంగ చెట్లు ఉంటాయి.
పసుపు,తెలుపు,సగం తెలుపు.నా ఫ్రెండ్ తల్లో తురిమినవి
సగం తెలుపు సంపెంగలండి.

జ్యోతి said...

చలికాలంలో తిరుపతి వెళితే నా పని సంపెంగ చెట్లు వెదకడం. వీలైతే పువ్వులు ఎలాగోలా కోయడం. మావారు కూడ ఇతోధిక సహాయం చేస్తారు. చాలా ముద్దుగా ఉంటాయి. సత్యవతిగారు. ఇది అన్యాయం. అంతమంచి పూలు ఫోటో పెట్టి మరీ ఊరించాలా?? మీ ఇంట్లో ఈ చెట్టు ఉందా చెప్పండి . నేను రేపే వచ్చేస్తా. పూలు కోసుకోవడానికి.

Praveen Mandangi said...

పువ్వులు మొక్కలూ, చెట్ల మీద ఉంటేనే ప్రకృతికి అందం. ప్రకృతి ప్రేమికునిగా నేను పువ్వుల్ని తెంపకూడదనే అంటాను. నేను ప్రకృతికి తీసిన ఫొటోలు గతంలో నా ఫొటోగ్రఫీ బ్లాగ్ లో చూసే ఉంటారనుకుంటాను.

Rani said...

sampengalu chaala baavunnaayi, 3 rakaalu untaayani ippude thelisidni.
ala chethilo kaakunda vidiga closeup lo theesina photo unte choopettandi :)

praveen garu, poolu kosukuni, thalalo pettukotam maa aadavaalla janama hakku. ee vishayamlo meeru emi matlaadataaniki veelledu :P

సుభద్ర said...

bale unnayi.mudda sampengalu nenu yeppudu chudaledu.very nice.
thanks...

maa godavari said...

సంపెంగ పూలని చూసి సంతోషించిన మీ అందరికి
అభినందనలు.ధన్యవాదాలు.
రాణి గారూ మీ కోసం కేవలం సంపెంగల ఫోటో జ్యోతి గారి సహకారంతో పెట్టాను

పరిమళం said...

నేనూ చూశానండీ ...చాలా బావుంటాయి . రాజమండ్రి , వైజాగ్ వైపు సంపెంగలు ముదురు పసుపు రంగులో ఉంటాయి .సింహాచలం కొండపై ఉంటాయి .వాటిని సింహాచలం సంపెంగాలనే అంటారు .అన్నట్టు సంపెంగల కంటే మీ ఫ్రెండ్ చిరునవ్వింకా బావుందండీ ....

మాలా కుమార్ said...

chalaa baagunnayi puulu

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...