వానప్రస్థాశ్రమం అంటే ఇలా ఉండాలిఓ చక్కటి ఊరు.
పేరు పెన్నాడ అగ్రహారం.
పచ్చటి ఊరు.
ఊరినిండా కూరగాయల పాదులు.
పచ్చటి ఊరులో ఆకుపచ్చటి కూరగాయల మళ్ళు.
ఈ ఊరుకు ఇంకో ప్రత్యేకత ఉంది.
అక్కడ నెలకొని ఉంది ఓ ప్రసాంతమైన సీనియర్ సిటిజన్ ఆశ్రమం.
నేను మా ఊరు వెళ్ళినపుడల్లా ఈ జ్నానానంద ఆశ్రమానికి వెళుతుంటాను.
ఈ జ్నానానంద  గారి గురించి మరోసారి వివరంగా రాస్తాను.


ఈ ఆశ్రమం చూడండి ఎంత హాయిగా ఉందో.

Comments

నాకు వెళ్ళి ఇప్పుడే చేరాలనిపిస్తోంది :)
Venu said…
This is in our village "Goraganamudi". Pennada is neighbouring village of Goraganamudi. Anyway, thanks for posting about it. Awaiting your post on The siant and scientist Prof. Swami Janananda.
Venu said…
This is in our village "Goraganamudi". Pennaada is neighbouring village of Goraganamudi. Anyway Thanks for posting about it. Awaiting your post on The Saint & Scientist Prof. Swami Jnanananda.
సుజాత said…
ఈ ఫొటోలు, అడ్రస్ దాచుకుంటాను. వాన ప్రస్థం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేలా ఉంది ఈ వాతావరణం! హాపీగా మొక్కలకు నీళ్ళు పోస్తూ,పాదులు తవ్వుకుంటూ కూచున్నా రోజంతా గడిచిపోయేలా ఉంది! సత్యవతి గారూ, ఆ ఫోన్ నంబర్లు ఇలా పడేయండి. ఇప్పుడే చేర్చాల్సిన వాళ్లు కూడా ఉన్నారు
వేణు గారు
అవునండి.ఈ ఊరి పేరు గొరగనమూడి.
లోపలకెళితే పెన్నాడ అగ్రహారం కదా.
మొన్ననే నేను వెళ్ళి వచ్చాను.
స్వామి జ్నానానంద గారి గురించి త్వరలో రాస్తాను.
ఈ ఆశ్రమం గురించి వివరాలు వ్రాయండి. ఎవరు చేరవచ్చు, ఎవరెవరిని చేర్చవచ్చు, ఖర్చులు వగైరా వివరాలు కూడా వ్రాయండి.
Rao S Lakkaraju said…
స్వామి జ్ఞానానంద అంటే ఆంధ్రా యునివర్సిటీ ప్రోఫెస్సర్ గ పనిచేసిన ఆయనేనా?

అక్కడకి ఏవిధంగా వెళ్ళాలో తెలపండి.

థాంక్స్
స్వామి జ్ఞానానంద అంటే ఆంధ్రా యునివర్సిటీ ప్రోఫెస్సర్ గ పనిచేసిన ఆయనేనండి..ఇక్కడికి వెళ్ళడం చాలా తేలిక.
ఈ ప్లేస్ పశ్చిమ గోదావరి జిల్లా లో నరసాపురానికి,భీమవరానికి మధ్యలోఉంది.మెయిన్ రోడ్డు మీద జ్నానానంద గారి మ్యూజియం ఉంది.ఆ ఊరి పేరు గొరగనమూడి.అక్కడి నుండి కొంచం లోపలికి వెళితే ఈ వానప్రస్థాశ్రమం వస్తుంది.
ఈ ఆశ్రమం గురించిన వివరాలు త్వరలో రాస్తాను శరత్ గారూ
Unknown said…
Idi ma ooru.. ee asharamam chala prasantham ga untundi.. Nice to see about this here.. Thnx for posting..
--Priyanka
Unknown said…
Idi ma ooru.. ee ashramam chala prasantham ga untundi. I like to visit this place.. Nice to see abt this here. Thanks for posting
Anonymous said…
Idi ma ooru.. ee ashramam chala prasantham ga untundi.. I like to visit this place.. Nice to see abt this here.. Thanks for posting
-- Priyanka
USHA said…
USHA

Satyavathi gaaru plz aa aasramamu gurinchina details yentha tondaragaa raaste antha tondaragaa telusukune valla ki kaasta relief n happy gaa untundi so plz veelainantha tondaragaa details post chestaarani aasistunnaamu :)

Popular posts from this blog

అమ్మ...అమెరికా

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అశోకం