భూమిక ఈ సారి నిర్వహిస్తున్న సాహితీ యాత్ర కర్నూల్ జిల్లా, నల్లమల ఫారెష్ట్ కడలివనం లోని అక్క మహాదేవి గుహలు,మల్లెల ద్వీపం.
10 న బయలుదేరి పున్నమి రాత్రిని అహోబిలంలో గడపాలని ప్లాన్ చేసాం.
అన్నీ తిరిగి,చూసి 13 సాయంత్రానికి తిరిగి వస్తాం.
ఈ యాత్రలో రచయిత్రులు,జర్నలిస్ట్లులు,యాక్టివిస్టులు ఉన్నారు.
No comments:
Post a Comment