బిట్టూ గాడి బెట్టు చూడండి

నిన్న ఒక ఫంక్షన్ కి వెళ్ళాను.మా వాళ్ళదే.
దాంట్లో హైలైట్ ఏమిటంటే బిట్టూ గాడే.
మా మరిది కొడుకు తాను పెంచుకుంటున్న బుల్లి తాబేలు పిల్ల బిట్టూ.
వాడు దాన్ని చిన్న బాక్ష్ లో పెట్టుకుని రాయ్ చూర్ నుండి తెచ్చాడు.
భలే ముద్దుగా ఉంది.
దాన్ని కొట్టేయ్యాలని చాలా ట్రై చేసాను కానీ వాడు దాన్ని చాలా ఇష్టపడుతున్నాడు.
పోనీలే అని వదిలేసా.పెద్దమ్మా మీకు రెండు తాబేలు పిల్లల్ల్ని తెచ్చి ఇస్తానని ప్రామిస్ చేసాడు.బిట్టూ గాడిని తనతో తీసుకెళ్ళిపోయాడు.
చూడండి బిట్టూ గాడి సొగసులు.

Comments

Praveen Sarma said…
తాబేలుని పెంచుకుంటారా? మా ఊర్లో కొంత మంది దళితులకి తాబేలు మాంసం ఒక ఆహారం.
లలిత said…
ఈ మధ్య చాలా చోట్ల చూసానండీ ఈ తాబేళ్ళ పెంపకం . చైనా వాస్తులాగా ఇదీ ఈ మధ్య బాగా పాపులర్ అయింది .