




బ్రహ్మ కమలం/ వెన్నెల పుష్పం
నిన్న అర్ధరాత్రి మళ్ళి మా ఇంట్లో బ్రహ్మ కమలం పూసింది.మొన్నపూసినప్పుడు మొక్క బయట ఉండడం వల్ల నేను సరిగ్గా గమనించలేదు కాని అబ్బ! ఏమి పరిమళం వెదజల్లిందని.నేను పువ్వు విచ్చుకునేటప్పుడు దాని స్టేజెస్ చూడాలని నా బెడ్రూంలోనే కుండీని పెట్టుకున్నాను.అద్భుతమైన అనుభవాన్ని పొందగలిగాను.ఆ పువ్వు పూయడం,పరిమళాలు వెదజల్లడం మీతొ కూడా పంచుకోవాలని కొన్ని ఫోటోలు పెడుతున్నాను.పరిమాళాలను పంపలేనుకాని ద్రుశ్యాలను పంపగలను.
6 comments:
నిఝంగా అద్బుతం-బ్రహ్మ కమలం గురించి ఎప్పుడూ వినటమే కాని ఒక్క సారికూడా చూడలేదు ,
కృతజ్ఞతలు , ఆ సువాసను ఆస్వాదించే బాగ్యం నాకు ఎణ్ణాళ్ళకో ...:(
Your blog post reminded me of my mother.
Her love for flowers.
Her quest for this particular flower.
Thank You!
అబ్బా...ఎంత బాగుందో .ఆ పువ్వు నుండి కూడా ఏదో కాంతి వస్తున్నట్టుంది.
వెల్...నాదొక సలహా !! పువ్వు పూయగానే, మీరు అంతా ఎంజాయ్ చేసాక, ఆ పువ్వుని ఒక హెర్బేరియం లాగా తయారు చెయ్యండి. నాకు తెలిసి బ్రహ్మ కమలం చాలా కాలం తరువాత పూస్తుంది. అంత వరకు ఇది మెమరీ లాగా ఉంటుంది. అలాంటిదే మన నీలగిరి పర్వతాల్లో పూస్తుంది. పేరు "కురింజి" లేక "నీల కురింజి" (strobylanthes kunthinaus, blooms once in 12 years). అంత సువాసన వస్తుందో లేదో తెలియదు కాని, sanskrit కావ్యాలలో మాత్రం romantic symbol గా వాడారు అని చదివినట్లు గుర్తు మరి.
నేను ఇదివరకే ఒకరి దగ్గర ఈ పువ్వును చూసాను కానీ తెలియని అందరికీ చూపించారుగా....బావుంది.
నేను ఇదివరకే ఒకరి దగ్గర ఈ పువ్వును చూసాను కానీ తెలియని అందరికీ చూపించారుగా....బావుంది.
Post a Comment