ఈ ఉదయం మా ఇంట నా కెమేరా కంట పడిన పుష్ప వైవిధ్యం.


ఈ ఉదయం మా ఇంట నా కెమేరా కంట పడిన పుష్ప వైవిధ్యం.
జీవ వైవిధ్య సదస్సు సంగతేమో కానీ మా ఇంట పుష్ప వైవిధ్యం ఎంత బాగా కొలువైందో చూడండి.
Comments

చూసేందుకు రెండు కళ్ళూ చాలటం లేదు .

అబ్బ.. ఎన్ని రకాలో...
అన్నీ చాలా చాలా బాగున్నాయండి
అన్నీ చాలా చాలా బాగున్నాయండి
skvramesh said…
sathyavathi garu wonderful
Priya said…
అదృష్టవంతులండీ మీరు.. చూసిన ప్రతిసారీ నవ్వుతూ పలకరించి ఆహ్లాద లోకానికి తీసుకెళ్ళే అందమైన నేస్తాలతో కలిసుంటున్నారు :)
ఇందు said…
Abba! enni poolo :)

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం