"రంగవల్లి విశిష్ట మహిళా పురస్కారం"

మిత్రులకి నమస్కారం.
మీతో ఓ శుభవార్త పంచుకోవాలి.
 ఈ సంవత్సరానికి గాను "రంగవల్లి  విశిష్ట  మహిళా పురస్కారం" ఇవ్వడానికి నిర్ణయించినట్టు నిర్వాహకులు తెలియచేసారు.ఈ రోజు సాక్షి, జ్యోతి పత్రికల్లో కూడా ఈ వార్త వచ్చింది.మీ కోసం సాక్షి లింక్  ఇస్తున్నాను,
http://epaper.sakshi.com/Details.aspx?id=94174&boxid=139184830

Comments

Aruna said…
Congratulations. [:)]
Anonymous said…
సత్యవతి గారూ ఇది మీ సేవకు లభించిన చిన్న గుర్తింపుమాత్రమే
ముందు ముందు మీ ద్వారా సమాజానికి, మహిళలకు మరెంతో మేలుజరగాలని , మీ శ్రమకు తగిన గుర్తింపు లభించాలని కోరుకుంటూ అభినందనలు
sujji said…
congrats sathyavati garu
congrats. నేను ఈ రోజు ఉదయమే చదివాను. వెంటనే పోస్ట్ చేద్దామంటే... పవర్ ప్రాబ్లం. మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆశిస్తూ...
Satyavati said…
అరుణ గారూ@
లలిత గారూ@
సుజ్జి@
క్రిష్ణరావ్ గారూ@
శివ గారూ@
భవాని గారూ@
మీ అందరికి పేరు పేరునా ధన్యవాదాలు.
Congratulations!
Congratulations!!
Congratulations!!!
సత్య వతి గారికి,
శుబాకాంక్షలు ముందు ముందు మరిన్ని బహుమతులు అందుకొవాలని
ఆ సిస్తూ
http#gurramseetaramulu.blogspot.com
naveen achari said…
Congratulations ma'am.

Popular posts from this blog

అమ్మ...అమెరికా

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

ఉప్పొంగే గంగ వెంబడి ఉరుకులెత్తిన ప్రయాణం