Saturday, January 3, 2009

రంగవల్లి విశిష్ట మహిళా పురస్కార ప్రదానం


మిత్రులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
31 డిశంబర్ 2008 న నేను ప్రతిష్టాత్మకమైన రంగవల్లి అవార్డ్ అందుకున్నను కానీ
నా మనస్సులో సంతోషం లేకుండాపోయింది.జనవరి 1స్ట్ నా పుట్టిన రోజు కూడా.
ఆ రోజు ఉదయాన్నే స్వప్నిక చనిపోయింది.
స్వప్నిక మరణం నుంచి నేను ఆ రోజంతా తేరుకోలేకపోయాను.
సాయంత్రం చాలా బాధగానే అవార్డ్ ఫంక్షన్ కి వెళ్ళాను.
ఆ రోజు నేను మాట్లాడింది కూడా స్వప్నిక గురించే.
మిత్రులకోసం అవార్డ్ ఫోటోలు.

7 comments:

Aruna said...

Nice.

Wish you and your family very happy new year. Wish all your dreams and aspirations come true.[:)]

సుజాత వేల్పూరి said...

సత్యవతి గారు,
అభినందనలు! నూతన సంవత్సర శుభాకాంక్షలు!

జ్యోతి said...

సత్యవతిగారు అభినందనలు..అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు..

Anonymous said...

సత్యవతి గారూ అభినందనలు . ప్రమదావనం లో పార్టీ అడుగుతామని అక్కడ తెలీకుండా ఇక్కడ చెపితే వదిలేస్తామనుకున్నారా .చూడండి ఇక్కడ కూడా అంతా మేమే .)మీకు పుట్టిన రోజు సుభాకాంక్షలు . ( కొంచెం ఆలస్యంగా )

సిరిసిరిమువ్వ said...

అభినందనలు.

maa godavari said...

@అరుణ గారూ
@సుజాత గారూ
@జ్యోతి గరూ
@లలిత గారూ
@సిరిసిరిమువ్వ గారూ
మీ అందరికి ధన్యవాదాలు.లలిత గారూ మీ అందరికి పార్టీ ఇవ్వాలని నాకూ ఉంది.ఎప్పుడు ఎలా కలవాలో తెలియడం లేదు.జనవరి నుండి నేను చాలా బిజి అయిపోతున్నను. భూమిక ఇప్పుడు రాష్ట్ర స్థాయి రిసోర్స్ సెంటర్ అయ్యింది.నేను చాలా ఎక్కువగా ట్రావెల్ చెయ్యాల్సి ఉంటుంది.రాష్ట్రం మొత్తమ్మీద స్త్రీలకు న్యాయం అందించే,సహాయం అందించే సంస్థలన్నిటితో సమన్వయం చేసుకుంటూ,అవి సరిగా పనిచేసేలా చూడాల్సి ఉంటుంది.మీ అందరిని కలవాలని చాలా బలంగా ఉంది.మీరైనా భూమిక ఆఫీసుకు రావొచ్చుగా.కనీసం హైదరాబాద్ వాసులు.
మీకు మరోసారి ధన్యవాదాలు.

మధురవాణి said...

సత్యవతి గారూ..
మీకు నా హృదయపూర్వక అభినందనలు.
అలాగే ఈ నూతన సంవత్సరంలో మీరెన్నో విజయాల్ని సాధించాలని కోరుకుంటున్నాను.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...