Monday, September 24, 2007

పత్తి మందారం








పత్తి మందారం పువ్వులివిగో.ఈ పువ్వులు ఉదయం పూసినప్పుడు పాల నురుగంత తెల్లగా ఉంటాయి.మధ్యాహ్నానికి చక్కటి గులాబీ రంగులోకి మారతాయి.సాయంత్రానికి ఎర్రటి అరుణిమ దాలుస్తూ ముడుచుకుపోవడం, రాలిపోవడం జరుగుతుంది.
ఈ రోజు మా ఇంట్లో పూసిన పత్తి మందారల భిన్న స్వరూపాలివి.

4 comments:

Unknown said...

మీ పెరట్లోని పత్తిమందారం చిత్రాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. చిత్రాలు బావున్నాయి. అయితే సాయంసమయానికి అరుణిమ రంగుకి మారతాయన్నారు. అవి నాకు కనిపించలేదు.

అసలు యిటువంటి పువ్వు ఒకటుందని నాకు ఇంతవరకు తెలియదు.

రాధిక said...

చిన్నపుడు ఈ పువ్వుల మొక్క దగ్గరకు పదే పదే వెళ్ళి రంగు మారిందో లేదో అని చూడడం నా కిష్టమయిన పనుల్లో ఒకటి.కానీ జళ్ళో పెటుకున్నప్పుడు మాత్రం రంగు మారేది కాదు.చాలా బాధపడేవాళ్ళం.

Aruna said...

చాల బాగుంది.
ఇన్నాల్లు నాకు ఈ పువ్వు గురుంచి తెలీదు.
Thank you for sharing the photos with us.

Sankar Singh said...

Its very interesting (color changing), This flower updated to my desktop wallpaper. thanks

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...