ఆరు బ్రహ్మ కమలాలతో నేను


ఆరు బ్రహ్మ కమలాలతో నేను

మిత్రులారా! బ్రహ్మ కమలాలు సంవత్సరానికి ఒకటో రెండో పూస్తాయని నేను విన్నాను.చదివాను.అయితే మా ఇంట్లో మాత్రం బ్రహ్మకమలాలు ఆగకుండా పూస్తూనే వున్నాయి.ఓ నెల రోజుల క్రితం తొమ్మిది పూలు పూసాయి.మళ్ళీ మొన్న పన్నెండు పువ్వులొచ్చాయి.రెండు రోజులు వరుసగా ఆరు ఆరు పువ్వుల చొప్పున వికసించి నన్ను ఆశ్చర్యంలో ముంచేసాయి.
మీకోసం ఈ ఆరు పువ్వులు.

Comments

radhika said…
మీతో స్నేహం వాటికి బాగా నచ్చినట్టుంది.అందుకే పదే పదే పూస్తున్నాయి.
teluguabhimani said…
(బ్రహ్మ)కమలాలు వికసించు కాలమాయె.
Aruna Gosukonda said…
నాకు తెల్సినంత వరకు ఇవి బ్రహ్మకమలం జాతి(Sauseurea Obyallata) కి చెందిన మొక్కలు.
అసలైన బ్రహ్మ కమలం హిమాలయాలలొ, 14 సంవత్సరాలకు ఒక సారి మాత్రమే పూస్తుంది అని చదివాను అండి. మరి తప్పు ఐతే క్షమించండి.[:)]
few of the links abt the flower.

http://www.indiapicks.com/stamps/Nature_Flora/NFL_1043_1046_Himalayan.htm

http://littleindian.awmyth.net/2007/07/10/brahma-kamal/
Mallik said…
సిస్టర్,
మా ఇంట్లో బ్రహ్మకమలం మొక్క ఉంది కానీ పూలు పూయదు. దాని పోషణ కి సంబంధించిన సమాచారం చెప్పగలరా?
drbmallik@indiatimes.com

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం