కర్నూల్ లో ఉన్న పది రోజుల్లో.........

కర్నూల్ లో ఉన్న పది రోజుల్లో నా చుట్టూ ఉన్న ప్రకృతి
ఎన్ని భిన్న కోణాల్లో కనిపించిందో,నా లోపల ఎన్ని అనుభవాలను నింపిందో
వర్ణించలేను కానీ చూపించగలను.
క్షణానికో అనుభవం,నిమిషానికో అనుభూతి.
ఆకాశం పగలు ఎంత అద్భుతంగా ఉంటుందో రాత్రి మరింత అందంగా ఉంటుంది.
పగలు రాత్రి తేడా తెలియని ఉద్విగ్నం లో మునిగిపోయాను.
ఎన్ని నదుల్ని చూసాను....క్రిష్ణ, తుంగభద్ర, హంద్రి.....
ప్రకృతిని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను కానీ ఇప్పుడు మరింత గాఢమైన ప్రేమలో పునీతమౌతూ.......

Comments

nagarani yerra said…
బావున్నాయండీ కర్నూలు కర్నూలు ఫోటోలు .సినిమాల పుణ్యమాని కర్నూల్ అంటే కొట్లాటలే అనుకున్నా .నా అభిప్రాయం మార్పుకుంటున్నాను.ఒకసారి వెళ్ళాలి.
Prakruti eppudu okela untundi. Adi maradu, choose kallalo, aasvadinche manasulo undi aa goppadanam, aa andam. Andariki undadu anta adrushtam. Prakruti choosi baadhalu marichevaru kondaraite, badhallo munigi eduta unna andam chudaleni varu marikondaru. Yadbhavam.. Tatbhavati...

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం