నిన్న నేను మనీషా వాళ్ళమ్మకి 25000 ఇచ్చాను.

 


 
 
 
 
 
 
 
నిన్న నేను మనీషా వాళ్ళమ్మకి 25000 ఇచ్చాను.ఇప్పటి వరకు వచ్చిన డబ్బు అది.ఇంకా ప్రామిస్లున్నాయి.అవి కూడా బాంక్ లోకి వచ్చాకా ఆమెకిచ్చేస్తాను
ఆ డబ్బుతో ఆమె కొన్ని చెప్పులు కొనుక్కుంటానంది.
నెల నెలా మనీషా పేరు మీద 1000 రూపాయలు బాంక్ లో వెయ్యాలని చెప్పాను.
ఈ మంచి పనిలో పాలుపంచుకున్న అందరికీ ధన్యవాదాలు చిన్నమాట.
నేను డబ్బు ఇస్తున్నప్పుడు ఆమె ముఖం లో కనబడిన సంతోషం, భద్రత
మనందరికీ చెందుతుంది.
నిన్న నేను మీ ద్వారా చాలా తృప్తి పొందాను.
సంధ్య,రాధిక,పిఎం లక్క్మి అందరికీ థాంక్స్.

Comments

Vin ni said…
ఎండుకిచ్చారో తెలుపగలరు,ముందటి వివరాలు పొస్ట్ చేసివుంటే బాగుండేది