"లాడ్లి గర్ల్ చైల్డ్ కాంపెయిన్ జాతీయ మీడియా అవార్డ్"

మిత్రులకు ఒక శుభ వార్త.
మీతో ఓ మంచి కబురును పంచుకుందామని ఉంది.
నాకు మార్చి నెలలో దక్షిణ ప్రాంతానికి గాను ఒక అవార్డ్ వచ్చింది. ఆ విషయాన్ని మీతో పంచుకున్నాను కూడా.
ప్రస్తుతం నాకు "లాడ్లి గర్ల్ చైల్డ్ కాంపెయిన్ జాతీయ మీడియా అవార్డ్" వచ్చింది.
15 వ తేదీన న్యూ ఢిల్లీ లో జరిగే ఒక ఫంక్షన్ లో ఈ అవార్డ్ ప్రదానం జరుగుతుంది.స్త్రీల అంశాల గురించి , ఆడపిల్లల హక్కుల గురించి నేను భూమిక లో రాసిన సంపాదకీయాలకు,ఇంక అనేక ఇతర పత్రికలలో రాసిన వ్యాసాలకు గాను ఈ జాతీయ అవార్డ్ ప్రకటించడం జరిగింది.నేను 15 వ తేదీన డిల్లీ వెళుతున్నను అవార్డ్ స్వీకరించడానికి.తిరిగొచ్చాకా మీకు ఆ విశేషాలు చెబుతాను.

Comments

రాధిక said…
abhinamdanalu satyavati gaaruu
sujata said…
congratulations.
sujatha said…
సత్యవథి గారు,
ఈనాడులో కూడా చదివానండి ఈ వార్త! అభినందనలు! మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది.
అభినందనలు.
డినికి సంబంధించిన వెబ్సైటు ఏదన్నా ఉంటే పంచుకోగలరు.
అభినందనలు సత్యవతి గారు..
Anonymous said…
అభినందనలు సత్యవతి గారు.

-- విహారి

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం