
నేను ఈమధ్య ఒక జాతీయ స్థాయి అవార్డ్ దక్షిణ ప్రాంతానికి తీసుకున్నాను.ఆ అవార్డ్ పేరు యూ ఎన్ ఎఫ్ పి
లాడ్లీ మీడియా అవార్డ్ ఫర్ జన్డర్ సెన్సివిటి 2007. మార్చి 28 న చెన్నై లో నేను ఈ అవార్డ్ తీసుకున్నాను
మిత్రులతో పంచుకుందామని ఫొటోతో సహ పోస్ట్ చేస్తున్నాను.
తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...
5 comments:
సత్యవతిగారూ, అభినందనలు. ఈ అవార్డు వైశిష్ట్యమూ, దాని వెనక మీ ప్రశంసనీయమైన కృషీ మాకు వివరిస్తూ ఒక టపా రాయమని కోరుతున్నాను. మరొక్క సారి హృదయపూర్వక అభినందనలు.
సత్యవతి గారు,మీ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి ఈ సమ్మానం.అభినందనలు.ఈ సందర్భంగా మీకు,మీ బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
మార్చి భూమిక అంతర్జాలంలో కనిపించలేదు.
సత్యవతి గారు అభినందనలు..
మీరు ఇంక ఇలాంటి అవార్డులు అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
అభినందనలు సత్యవతిగారు!
hidekanumuriసత్యవతిగారూ, అభినందనలు.
Post a Comment