"వాడిపోని మాటలు"


"వాడిపోని మాటలు" రెండు దశాబ్దాల భూమిక సంపాదకీయాల సమాహారం  పుస్తకావిష్కరణ సభ నిన్న సాయంత్రం బషీర్ బాగ్ ప్రెస్స్ క్లబ్ లో అత్యంత ఉత్సాహంగా జరిగింది.
ముదిగంటి సుజాతా రెడ్డి అధ్యక్షత వహించారు.
కే.లలిత,కేతు విస్వనాథ రెడ్డి,ఏ.ఉమా మహేశ్వరి  పుస్తకం గురించి మాట్లాడారు.
డా సమతా రోషిణి వందన సమర్పణ చేసారు.
భూమిక మితృలు,ఆత్మీయులు శ్రేయోభిలాషులు సమక్షం లో  జరిగిన ఈ ఆవిష్కరణ సభ రెండు గంటలు కొనసాగి విజయవంతంగా ముగిసింది.

Comments

Aruna Pappu said…
ఈ సంతోష సమయాన శుభాకాంక్షలు.

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం